Cheddi Gang: తెలంగాణలో చెడ్డీ గ్యాంగ్ హల్‌చల్.. అర్ధరాత్రి వీధుల్లో సంచారం..
తెలంగాణలో చెడ్డీ గ్యాంగ్ మళ్లీ హల్‌చల్ చేసింది. కామారెడ్డి జిల్లాలో చెడ్డి గ్యాంగ్ భయాందోళనకు గురిచేశారు. అర్ధరాత్రి జయశంకర్ కాలనీలో 10 మంది సభ్యులు గల చెడ్డీగ్యాంగ్ సంచరించారు. రాత్రి పూట ఇళ్లలో చాకచక్యంగా చొరబడి డబ్బులు, నగలు దొంగతాలకు పాల్పడుతుండటంతో జిల్లా వాసులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. తాళం వేసి ఉన్న ఇళ్లే టార్గెట్‌గా చెడ్డీగ్యాంగ్ రెచ్చిపోతున్నారు.
తెలంగాణలో చెడ్డీ గ్యాంగ్ మళ్లీ హల్‌చల్ చేసింది. కామారెడ్డి జిల్లాలో చెడ్డి గ్యాంగ్ భయాందోళనకు గురిచేశారు. అర్ధరాత్రి జయశంకర్ కాలనీలో 10 మంది సభ్యులు గల చెడ్డీగ్యాంగ్ సంచరించారు. రాత్రి పూట ఇళ్లలో చాకచక్యంగా చొరబడి డబ్బులు, నగలు దొంగతాలకు పాల్పడుతుండటంతో జిల్లా వాసులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. తాళం వేసి ఉన్న ఇళ్లే టార్గెట్‌గా చెడ్డీగ్యాంగ్ రెచ్చిపోతున్నారు. దాంతో ఇంటికి తాళం వేయాలంటేనే భయపడుతున్నారు ప్రజలు. జిల్లాలోని ఎస్పీ ఆఫీస్ కార్యాలయానికి కూతవేటు దూరంలోనే చెడ్డీగ్యాంగ్ సంచరించడం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోది. చెడ్డి గ్యాంగ్ అర్ధరాత్రి వీధుల్లో సంచరిస్తున్న దృష్యాలు అక్కడి సీసీ కెమెరా లో రికార్డ్ అయ్యాయి. దాంతో పోలీసులకు సమాచారమిచ్చారు స్థానికులు. స్థానికుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు కాలనీలో గస్తీ ఏర్పాటు చేశారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..