Horoscope: ఆ మూడు అంశాలతోనే ఆ రాశివారికి ఈరోజు ధనయోగం.!
దిన ఫలాలు (నవంబర్ 21, 2023): మేష రాశి వారికి వృత్తి, ఉద్యోగాల్లోనే కాకుండా వ్యాపారాలు, ఇతర రంగాలలోని వారికి సైతం కొద్దో గొప్పో పురోగతి అనుభవానికి వస్తుంది. వృషభ రాశి వారికి వృత్తి, ఉద్యోగాల్లో స్థిరత్వం లభిస్తుంది. వ్యాపారాలు లాభాల బాట పడతాయి. మిథున రాశి వారికి అన్ని విధాలుగానూ ఆదాయం పెంచుతుంది. ఆస్తి విలువ పెరుగుతుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి సోమవారంనాడు రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.
గన్ లైసెన్సులు.. ఆత్మరక్షణ కోసమా? మూగజీవాల వేట కోసమా?
దంపతుల రీల్స్ పిచ్చి..కన్నబిడ్డ సముద్రంలో కొట్టుకుపోతున్నా
ఏనుగులకు స్పెషల్ డైట్..
మంటల్లో చిక్కుకున్న మహిళను కాపాడిన డెలివరీ బాయ్
డ్రోన్ అంబులెన్స్‌లు వచ్చేస్తున్నాయ్
ఆ ఊళ్లో ఏ ఇంట్లోనూ పొయ్యి వెలగదు...వంటచెయ్యరు..ఎందుకో తెలుసా?
కొత్త కారు.. షోరూమ్నుంచి బయటకు తీస్తుండగా..