Horoscope: ఆ రాశివారికి లక్ష్మీదేవి అనుగ్రహం.. ఆదిత్య హృదయం చదివితే మరింత శుభం.!
దిన ఫలాలు (నవంబర్ 13, 2023): మేష రాశి వారికి వృత్తి, ఉద్యోగాల్లోనే కాకుండా వ్యాపారాలు, ఇతర రంగాలలోని వారికి సైతం కొద్దో గొప్పో పురోగతి అనుభవానికి వస్తుంది. వృషభ రాశి వారికి వృత్తి, ఉద్యోగాల్లో స్థిరత్వం లభిస్తుంది. వ్యాపారాలు లాభాల బాట పడతాయి. మిథున రాశి వారికి అన్ని విధాలుగానూ ఆదాయం పెంచుతుంది. ఆస్తి విలువ పెరుగుతుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి సోమవారంనాడు రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.
సోషల్ మీడియా సునామీ.. కొట్టుకుపోయిన గ్రీటింగ్ కార్డ్స్
పెగ్గు పడగానే పాత గొడవలు గుర్తుకొస్తాయి
ఇలాంటి సీన్ లేకుండా 31 దావత్ ఉంటుందా.. వైరల్ అవుతున్న వీడియో
కొండలా పేరుకుపోయిన అప్పు రూ.1.75 కోట్లకు రూ.147 కోట్లు
ఫ్యాక్టరీలో పనిచేస్తుండగా తెగి పడిన చెవి.. ఆ తర్వాత
బతికున్న వ్యక్తిని చనిపోయాడంటూ పోస్టుమార్టంకు..
మొసళ్ల నదిలోకి దూకిన వానరసైన్యం ప్రాణాలకు తెగించి సాహసం