Budget 2021: సీతమ్మ వారి చిట్టా..! : ప్రభుత్వం ముందు ఎన్నో సవాళ్లు, కోవిడ్ తెచ్చిన కష్టాలు తీరేనా ?
సంవత్సరానికి కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం పార్లమెంట్ లో బడ్జెట్ ను సమర్పించనున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ముందు ఎన్నో సవాళ్లు, సమస్యలు ఉన్నాయి.
Published on: Feb 01, 2021 06:35 AM
