Multivitamin Tablets: తరచుగా మల్టీ విటమిన్‌ టాబ్లెట్స్‌ వేసుకుంటున్నారా.. అయితే ఇది మీ కోసమే.!

|

Jul 08, 2024 | 9:09 AM

శరీరానికి విటమిన్ల అవసరం చాలా ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్య నిపుణుల ప్రకారం విటమిన్లు శరీరంలో ప్రధానమైనవిగా చెబుతారు వీటి వల్ల మంచి ఆరోగ్యాన్ని పొందడం సాధ్యమవుతుంది. అయితే ఈ విటమిన్‎లు మంచి ఆహారం, న్యాచురల్‎గా ప్రకృతి నుండి శరీరానికి అందుతాయి. విటమినులు శరీరానికి సరిగ్గా అందకపోవడంతో అనేక ఆరోగ్య సమస్యలు వస్తూంటాయి. దీనికోసం వైద్యులు మల్టీవిటమిన్ ట్యాబ్లెట్‎లను వాడమని సూచిస్తుంటారు.

అయితే ఈ మధ్య కాలంలో సరైన సమయానికి ఆహారం శరీరానికి అందకపోవడంతో చాలా మంది మల్టీవిటమిన్‎లను విరివిగా వాడుతున్నారు. అయితే అధికంగా మల్టీవిటమిన్‎లు వాడితే ఆరోగ్య సమస్యలు తగ్గడం కంటే కూడా త్వరగా మరణం సంభవించే అవకాశం ఎక్కువగా ఉందని తాజా సర్వే రిపోర్ట్‎లు చెబుతున్నాయి. అమెరికాకు సంబంధించిన నేషనల్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ పరిశోధకులు 1990 నుంచి 3 లక్షల మందిపై దాదాపు 20 ఏళ్ల పాటు అధ్యయనం చేశారు. ఎక్కువకాలం జీవించడానికి మల్టీ విటమిన్‎ల ఉపయోగం ఉండదని.. మరణించే ముప్పు ఏ మాత్రం తగ్గించడం లేదని పరిశోధకులు గుర్తించారు. పైగా మల్టీ విటమిన్లు తీసుకోని వారి కంటే.. మల్టీ విటమిన్ టాబ్లెట్లు వాడుతున్న వారిలో త్వరగా మరణించే ప్రమాదం నాలుగు శాతం ఎక్కువగా ఉన్నట్లు తెలిపారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Follow us on