Jr.NTR: యంగ్ టైగర్ ఓటీటీ ఎంట్రీ..! మామూలుగా ఉండదిక.! దద్దరిల్లిన వీడియో..

|

May 09, 2023 | 10:00 AM

ఎస్ ! తన క్రేజ్‌తో.. మేనియాతో.. తన యాక్టింగ్‌తో.. ఇప్పటికే సిల్వర్ స్క్రీన్ ను దడదడలాడిస్తున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్.. ఇటీవల బుల్లి తెరమీద కూడా అదే చేశారు. ఓ రేండు షోలు చేసి.. తన హోస్టింగ్ స్కీల్స్‌తో.. షో టీఆర్‌పీని పరిగెత్తించారు. బుల్లి తెరపై ఆ షోలను నెంబర్ వన్ షోలుగు మార్చారు.

సినిమాల్లో సీన్ సితార్‌ చేసే స్టార్ హీరోలు ఇప్పుడు ఓటీటీ బాట పడతున్నారు. సీనియర్ జూనియర్ అని తేడా లేకుండా.. ఓటీటీలో అడుగుపెట్టి.. హంగామా చేస్తున్నారు. ఓటీటీ మార్కెట్‌లోనే తమ కెపాసిటీ ఏంటో చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఇప్పుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా ఇదే చేయబోతున్నారట. ‘వస్తున్నా’ అంటూ ఓటీటీ వైపు దూసుకొస్తున్నారట.ఎస్ ! తన క్రేజ్‌తో.. మేనియాతో.. తన యాక్టింగ్‌తో.. ఇప్పటికే సిల్వర్ స్క్రీన్ ను దడదడలాడిస్తున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్.. ఇటీవల బుల్లి తెరమీద కూడా అదే చేశారు. ఓ రేండు షోలు చేసి.. తన హోస్టింగ్ స్కీల్స్‌తో.. షో టీఆర్‌పీని పరిగెత్తించారు. బుల్లి తెరపై ఆ షోలను నెంబర్ వన్ షోలుగు మార్చారు.ఇక ఇప్పుడు అదే స్పీడ్తో అదే జోర్తో.. ఓటీటీలో కూడా ఓ షో చేయబోతున్నారట యంగ్ టైగర్ ఎన్టీఆర్. ప్రముఖ ఓటీటీ సంస్థలో ఓ టాక్‌ షో చేసుందుకు రెడీ అవుతున్నారట. ఇదే విషయాన్ని కన్ఫర్మ్ చేస్తూ.. తాజాగా ట్వీట్ చేసింది ఫిల్మ్ ఫేర్ మ్యాగజీన్‌. ఇక ఈ ట్వీటే ఇప్పుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఓటీటీ ఎంట్రీ అనే టాక్‌ అంతటా వైరల్ అయ్యేలా చేస్తోంది. అన్న ఏం చేసిన మామూలుగా ఉండదనే కామెంట్ సోషల్ మీడియాలో ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తోంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Jagapathi Babu – Rajinikanth: రజినీకాంత్ పై రాజకీయ విమర్శలు.. జగపతి బాబు రియాక్షన్..

Akhil Akkineni: ఒంటరైపోయిన అఖిల్.. డిప్రెషన్లో మరో దేశానికి..! ఎయిర్ పోర్ట్ లో వీడియో..

Naga Chaitanya vs Nagarjuna: ఆ విషయంలో తండ్రికి ఎదురునిలుస్తున్న నాగచైతన్య..!