Yami gautam: సంతోషంతో ఏడ్చిన బాలీవుడ్ హీరోయిన్ యామీ గౌతమి

Updated on: May 05, 2024 | 5:12 PM

ఆర్టికల్‌ 370కి వస్తున్న స్పందన చూస్తే చాలా ఆనందంగా ఉందని అన్నారు నటి యామీ గౌతమ్‌. తన ఇన్నాళ్ల కల నిజమైందని, అందుకు ఆనందంగా ఉన్నానని చెప్పారు. యామీ గౌతమ్‌, ప్రియమణి నటించిన ఆర్టికల్‌ 370 థియేటర్లలో మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. 50 రోజుల రన్‌ చూసింది. ఇప్పుడు ఓటీటీల్లోనూ ప్రశంసలు అందుకుంటోంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Loading...
Unable to load recommendations.
Follow Us