Yami Gautam: లైంగిక వేధింపులు… హాట్‌టాపిక్‌గా హీరోయిన్ మాటలు.. వైరల్ అవుతున్న వీడియో..

|

Mar 12, 2022 | 9:37 AM

ఫెయిర్ అండ్‌ లవ్లీ యాడ్‌తో అందరి దగ్గరైంది యామీ గౌతమ్‌. ఆ యాడ్‌ ఇచ్చిన పాపులారిటీతో... ఆ తరువాత సినిమాల్లోకి వచ్చి టాలెంటెడ్‌ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది. అంతేకాదు టాలీవుడ్లో చేసిన సినిమాలతోనూ టూ స్టేట్స్‌లో హాట్‌ టాపిక్ గా మారింది. ఇక 'ఎ థర్స్‌డే' సినిమాతో...


ఫెయిర్ అండ్‌ లవ్లీ యాడ్‌తో అందరి దగ్గరైంది యామీ గౌతమ్‌. ఆ యాడ్‌ ఇచ్చిన పాపులారిటీతో… ఆ తరువాత సినిమాల్లోకి వచ్చి టాలెంటెడ్‌ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది. అంతేకాదు టాలీవుడ్లో చేసిన సినిమాలతోనూ టూ స్టేట్స్‌లో హాట్‌ టాపిక్ గా మారింది. ఇక ‘ఎ థర్స్‌డే’ సినిమాతో అందర్నీ తెగ ఆకట్టుకున్న ఈ బ్యూటీ.. తాజాగా తీసుకున్న ఓ నిర్ణయంతో బాలీవుడ్‌ లో హాట్‌ టాపిక్ గా మారింది. మారడమే కాదు… త్రూ అవుట్‌ ఇండియాను ఫిదా చేసేసింది.ఇక ‘ఎ థర్స్‌డే’ సినిమాలో అత్యాచార బాధితురాలిగా యాక్ట్‌ చేసిన యామీ.. ఇప్పుడు రియల్‌ లైఫ్‌లో లైంగిక వేధింపులకు.. గురైన బాధితులకు అండగా నిలిచేందుకు ముందుకొచ్చింది. ముందుకు రావడమే కాదు… వారికి పునరావాసం కల్పించడం కోసం మజ్లిస్​, పారి అనే రెండు స్వచ్ఛంద సంస్థలతో చేతులు కలిపింది. ‘లైంగిక వేధింపుల బాధితుల పునరావాసానికి కృషి చేస్తున్న రెండు ఎన్‌జీవో‌లతో చేతులు కలిపినందుకు చాలా గర్వంగా ఉంది. మహిళల భద్రత సమస్యల విషయంలో కొంత పురోగతి సాధించినప్పటికీ చేయాల్సింది మాత్రం చాలా ఉంది. స్వచ్ఛంద సంస్థలతో నా అనుబంధం ఇప్పుడే ప్రారంభమైంది. అయితే భవిష్యత్తులో.. అన్ని వర్గాల మహిళలను రక్షించడానికి అవసరమైన వసతుల కల్పనకు మరింత సహకారం అందించాలనుకుంటున్నాను’ అని ఈ సందర్భంగా చెప్పుకొచ్చింది యామీ.

మరిన్ని చూడండి ఇక్కడ:

Viral Video: రష్యా సైనికులకు ఓ ‘మోడల్‌’ ఆఫర్‌.. పుతిన్‌ను ఎదిరించిన వారికి పడక సుఖాన్ని అందిస్తా..! (వీడియో)

Prabhas-Radhe Shyam: ‘యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్’ ఫ్యాన్స్.. ‘రాధేశ్యామ్’ నుంచి డార్లింగ్ హై క్వాలిటీ ఫొటోస్ మీ కోసం..

Varsha Bollamma: పాప ఎక్స్‌ప్రెషన్స్‌‌కి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే..! కుర్రోళ్లకు కునుకు లేకుండా చేస్తున్న ‘వర్ష’ క్యూట్ ఫొటోస్..

Ashika Ranganath: కన్నడ ఇండస్ట్రీను షేక్ చేసి టాలీవుడ్ ఎంట్రీకు సిద్హమవుతున్న ‘అషికా రంగనాధ్’.. ఎట్రాక్ట్ చేస్తున్న ఫొటోస్..

Sitara Ghattamaneni: మహేశ్ తనయ క్యూట్‌ స్టిల్స్‌.. అప్పుడే యాక్టింగ్‌ మొదలెట్టిందా..!

Pragya Jaiswal: ప్రగ్యా జైస్వాల్‌ ఇంత అందమా..! మెస్మరైజ్ చేస్తున్న ప్రగ్యా లేటెస్ట్ ఫొటోస్..

Puneeth Rajkumar-James: ఆయనకి సాటి మరొకరు లేరు.. అభిమానుల గుండెల్లో చిరస్థాయి.. వైరల్ అవుతున్న చివరి సినిమా పోస్టర్స్…

Rana Daggubati: విభిన్న పాత్రలకి కేరాఫ్ అడ్రస్ ఆయన.. బళ్లాళ దేవ అయినా.. డానియెల్ శేఖర్ అయినా..! ట్రెండ్ మార్చిన ‘రానా’ ఫొటోస్