Samantha: ’18 ఏళ్లకే ప్రేమ.. తనే భర్తంటూ టాటూ..’ తన ఫస్ట్ లవ్ స్టోరీ చెప్పి షాకిచ్చిన సామ్
అదేదో సినిమాలో చెప్పినట్టు 'తొలి ప్రేమ ఎప్పుడూ చెరిగిపోనిదట. మనసు పొరల్లో అలా నిక్షిప్తమై ఉంటుందట. ఎప్పుడూ మనకు గుర్తుకు వస్తూనే ఉంటుందట.' అయితే అలాంటి తొలి ప్రేమే మన టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంతకు కూడా ఉందట. ఆ క్షణాలను తాను ది బెస్ట్‌గా ఆస్వాదించిదట. ఆ తర్వాత అనుకోని పరిస్థితుల కారణంగా ఆ ప్రేమను మరుగున కూడా పడేసిందట.
ఆ టాక్సిక్ రిలేషన్ నుంచి తనకు తానే బయట కూడా పడిందట. టేక్ 20 పేరుతో తన సొంత పాడ్‌క్యాస్ట్ ఛానెల్ లో ఈ షో ద్వారా తన పర్సన్ విషయాలను షేర్ చేసుకుంటోంది సమంత. దాంతో పాటే తన ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్‌ను వివిధ విషయాల మీద ఎడ్యుకేట్ చేసే ప్రయత్నం చేస్తోంది. ఈ క్రమంలోనే టాక్సిక్ రిలేషన్ నుంచి ఎలా బయటపడాలో చెప్పింది సామ్. అలా చెబుతున్న క్రమంలోనే తన ఫస్ట్ లవ్ గురించి… చెప్పింది. దాని నుంచి ఎలా బయటపడాలనేది వివరించింది. 18ఏళ్ల వయసులో ఓ వ్యక్తిని ప్రేమించానని చెప్పిన సమంత… తన సర్వస్వం అతడే అనుకున్నా అంటూ కోట్ చేసింది. అంతేకాదు పెళ్లి కూడా తననే చేసుకుంటానని ఫిక్స్ అయిపోయి… తన పేరును ట్యాటూగా కూడా పొడిపించుకున్నానని షాకిచ్చింది. అయితే ఆ తర్వాత కొన్ని రోజులకే అది నిజమైన ప్రేమ కాదనే విషయం అర్థమైందని.. దాంతో ఆ ప్రేమ నుంచి బయటపడేందు మూడు రోజులు తన బ్రెయిన్‌ను షట్ డౌన్ చేసినట్టుగా చెప్పుకొచ్చింది. ఎలాంటి కమ్యూనికేషన్ లేకుండా.. ఎలాంటి పని చేయకుండా… మూడు రోజులు తన బ్రెయిన్‌ను బంధించానని చెప్పింది. దాంతో ఆ ప్రేమ బాధ నుంచి త్వరగా తాను కోలుకున్నా అంటూ చెప్పుకొచ్చింది. ప్రేమ.. బ్రేకప్‌తో బాధపడేవారు తనలాగా త్రీ డేస్ బ్రెయిన్ షట్ డౌన్ చేస్తే… ఆ టాక్సిక్ రిలేషన్ నుంచి త్వరగా బయటపడే ఛాన్స్ ఉందంటూ సజెస్ట్ చేసింది ఈ బ్యూటీ.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
చనిపోయిన మగపాము పక్కనే రోజంతా ఆడపాము.. ప్రేమంటే ఇదేరా
అద్దెకి 3 BHK ఫ్లాట్.. 19 లక్షలు డిపాజిట్ కడితేనే
ఫుట్‌బాల్ ఆడుతున్న రోబోలు.. ఇక మేము ఏం ఆటలు ఆడాలి అంటున్న మనుషులు
కొత్త టెక్నిక్‌తో చేపలుపడుతున్న గోదారోళ్లు.. కొత్త ట్రెండ్ సూపర్ అంటున్న నెటిజన్స్

3 ఏళ్ల నిషేధం తర్వాత మళ్లీ ఫ్రీ ఫైర్ గేమింగ్.. ఎప్పటి నుంచి అంటే

ప్రేమోన్మాది ఘాతుకం.. యువతిని పొడిచి.. రక్తపు మడుగులో తాళి కట్టి

నా పిల్లిని చూసుకోండి.. కోట్లు అందుకోండి.. అబ్బా బంపర్ ఆఫర్ మామా

ఇది ఇల్లేనా ?? ఇలా కట్టారేంటి ?? ఎవరైనా ఉంటారా దీనిలో

పరీక్షలో ఫెయిలయ్యాడని పొట్టుపొట్టుగా కొట్టిన తండ్రి.. కట్‌చేస్తే

ఒంటె కన్నీటికి ఇంత శక్తి ఉందా..వీడియో

విమానం నుంచి దూకేసిన ప్రయాణికులు.. ఎందుకంటే?

అంతరిక్షంలో అంత్యక్రియలు.. అంతలోనే గంగపాలు వీడియో

సినిమాల్లో నటించాలనుకునే వారికి సూపర్ డూపర్ ఛాన్స్..

ప్రేమోన్మాది ఘాతుకం.. యువతిని పొడిచి.. రక్తపు మడుగులో తాళి కట్టి

నా పిల్లిని చూసుకోండి.. కోట్లు అందుకోండి.. అబ్బా బంపర్ ఆఫర్ మామా

ఇది ఇల్లేనా ?? ఇలా కట్టారేంటి ?? ఎవరైనా ఉంటారా దీనిలో
