లగ్జరీ కార్లున్నా ఆటోలో తిరుగుతున్న స్టార్ హీరోయిన్..
చాలా మంది సెలబ్రెటీలు లగ్జరీ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తుంటారు. ఖరీదైన కార్లు, లైఫ్ స్టైల్ ను లీడ్ చేస్తుంటారు. లక్షల ఖరీదైన బట్టలు, కోట్లు ఖరీదైన కార్లలో షికార్లు కొడుతుంటారు. ఇక మరికొంతమంది మాత్రం ఎంత ఆస్తిపాస్తులు ఉన్నా సింపుల్ లైఫ్ ను గడుపుతుంటారు. ఎంత కాస్ట్లీ కార్లు ఉన్నా కూడా అప్పుడప్పుడు ఆటోల్లో తిరుగుతూ ఉంటారు.
తాజాగా ఓ ముద్దుగుమ్మ కూడా ఇలా ఆటోలో తిరుగుతూ కనిపించింది. విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న బ్యూటీ ఆమె. ఆమె మరెవరో కాదు అందాల భామ అలియా భట్. ఈ అమ్మడికి వందల కోట్ల రూపాయల ఆస్తులున్నాయి. డజన్ల కొద్దీ లగ్జరీ కార్లు ఉన్నాయి. అయినా కూడా ఆటోలో ప్రయాణించింది ఈ అందాల భామ. ఇటీవల ఓ సాయంత్రం ముంబైలో అలియా భట్ ఆటోలో తిరుగుతున్న వీడియో వైరల్‌గా మారింది. అది చూసిన అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. సోషల్ మీడియాలో ఈ వీడియో చూసిన వారు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. కొందరు దీనిని డ్రామా అంటుండగా, మరికొందరు అలియా భట్‌కు అనుకూలంగా కామెంట్స్ చేస్తున్నారు. అలియా భట్ తన సింప్లిసిటీని చూపించేందుకే ఆటోలో ప్రయాణించిందని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. కానీ అసలు విషయం వేరు. అలియా వెళ్లాల్సిన దారి చాలా ఇరుకుగా ఉంది. కాబట్టి, అంత చిన్న రోడ్డులో పెద్ద కార్లను తీసుకెళ్లడం సాధ్యం కాదు. అందుకే ఆమె ఆటోలో ప్రయాణించారని అభిమానులు అంటున్నారు. అలియా భట్‌తో పాటు ఆమె బాడీ గార్డ్స్ కూడా ఉన్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
దీపికకు అరుదైన ఘనత.. ఈ ఫీట్ సాధించిన ఏకైక ఇండియన్ స్టార్ ఈమే
ప్రభాస్ కోసం రంగంలోకి కరీనా !! థియేటర్స్ ఊగిపోయేలా.. మాస్ మసాలా నూరుతున్న తమన్
పిల్లలు లేరని భార్యను వేధించాడు.. అంతే.. భర్తను కత్తితో పొడిచి..
పుష్ప సినిమాకు మించిన స్కెచ్.. మామూలుగా లేదుగా!
వరదకు కొట్టుకొచ్చిన 23 కేజీల బాహుబలి చేప..
నాగుల చవితి పర్వదినాన ఆలయంలో అద్భుతం..
బాసర ట్రిపుల్ ఐటీలో మురుగునీటి కలకలం..చర్మవ్యాధులతో విద్యార్థులు
ఇంటి కిటికీకి చుట్టుకుని కూర్చున్న భారీ కొండచిలువ..!
బంగాళాఖాతంలో మళ్లీ అలజడి..ఏపీకి మళ్లీ తుఫాన్ ముప్పు..

