ప్రభాస్ కోసం రంగంలోకి కరీనా !! థియేటర్స్ ఊగిపోయేలా.. మాస్ మసాలా నూరుతున్న తమన్
కరవు తర్వాత వరద అన్నట్టు.. ఇప్పుడు ప్రభాస్ చుట్టు హీరోయిన్లు పోటెత్తుతున్నారు. అందుకు డైరెక్టర్ మారుతీ తన ఫుల్ సపోర్ట్ ఇస్తున్నారు. డార్లింగ్‌ను వింటేజ్ లుక్ లో రాజా సాబ్‌గా చూపించేందుకు.. ఎప్పటి నుంచో తెగ కష్టపడుతున్న మారుతీ.. డార్లింగ్ చుట్టూ హీరోయిన్లను కంటికి ఇంపుగా ఉండేలా చేస్తున్నాడు. ఇప్పటికే రాజాసాబ్‌కు ముగ్గురు క్రేజీ హీరోయిన్లను సెట్ చేశారు ఈయన.
ఇక ఇది సరిపోదన్నట్టు.. నెక్స్ట్ బాలీవుడ్ స్టార్ క్వీన్ బెబోను కూడా మన రెబల్ స్టార్ కోసం రాజాసాబ్‌లో దించేస్తున్నాడు. ఇక మారుతీ డైరెక్షన్లో ప్రభాస్ చేస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ రాజాసాబ్. ఎన్నో అంచనాల మధ్య త్వరలో రిలీజ్‌కు రెడీ అతున్న ఈ సినిమాకు సంబంధించి ఓ లేటెస్ట్ అండ్ క్రేజీయెస్ట్ న్యూస్ బయటికి వచ్చింది. అకార్డింగ్ టూ ఆ న్యూస్… ఈ సినిమాలో మారుతీ ఓ స్పెషల్ ఐటెం సాంగ్‌ను ప్లాన్ చేశాడట. అందుకోసం బాలీవుడ్… సైఫ్ అలీ ఖాన్ కా బీబీ… బెబోను తీసుకుంటున్నాడట. ఇప్పటికే ఈ బ్యూటీని అప్రోచ్ కూడా అయ్యాడట. అందుకు బెబో కూడా ఓకే చెప్పారని న్యూస్. ఇక కరీనా.. ప్రభాస్ సిల్వర్ స్క్రీన్ పై చేసే హంగామా కోసం తమన్ కూడా ఇప్పటికే కసర్తతులు మొదలెట్టాడట. బాక్సులు బద్దలయ్యేలా.. థియేటర్లు ఊగిపోయేలా… ఫ్యాన్స్ చిందులేసేలా ఓ మాస్ బీట్‌ను రెడీ చేస్తున్నాడట. రెడీ చేయడమే కాదు.. వెయిటింగ్ వర్త్ వర్మ వర్త్ అంటూ తన నియర్ అండ్ డియర్స్ దగ్గర అంటున్నారట తమన్. సో ప్రభాస్ ఫ్యాన్స్ గెట్ రెడీ ఫర్ స్పెషల్ సర్ఫ్రైజ్.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..

