Best Thriller Movie: మతిపోయే థ్రిల్లర్ మూవీ.! శవంతో రొమాన్స్.! ఇదేం అరాచకం..

|

Oct 31, 2024 | 10:36 AM

ఓటీటీల్లో ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి రకరకాల సినిమాలు అందుబాటులో ఉన్నాయి. థియేటర్స్ లో సినిమాలు చూసి ఎంజాయ్ చేస్తోన్న ప్రేక్షకులు.. ఓటీటీల్లోను సినిమాలు చూస్తూ డబుల్ ఎంటర్టైన్మెంట్ ను పొందుతున్నారు. ఒక ఓటీటీల్లో కొత్త కొత్త సినిమాలతో పాటు అనేక రకాల వెబ్ సిరీస్ లు కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే ఓటీటీల్లో ప్రేక్షకులు ఎక్కువగా చూసే సినిమాల్లో హారర్, రొమాంటిక్ , థ్రిల్లర్ మూవీస్ ఎక్కువగా ఉంటాయి.