Vishal: పెళ్లిపై యాంకర్ అడిగిన ప్రశ్నకు క్లారిటీ ఇచ్చిన విశాల్..

Updated on: Nov 16, 2022 | 8:29 AM

కోలీవుడ్‌ హీరో విశాల్‌ పెళ్లి గురించి రకరకాల వార్తలు నెట్టింట హల్‌చల్‌ చేశాయి. ఆల్రెడీ నిశ్చితార్థం జరిగి పెళ్లి క్యాన్సిల్‌ అయిన తర్వాత విశాల్‌ పెళ్లిపై మరిన్ని రూమర్స్‌ చక్కర్లు కొట్టాయి.

కోలీవుడ్‌ హీరో విశాల్‌ పెళ్లి గురించి రకరకాల వార్తలు నెట్టింట హల్‌చల్‌ చేశాయి. ఆల్రెడీ నిశ్చితార్థం జరిగి పెళ్లి క్యాన్సిల్‌ అయిన తర్వాత విశాల్‌ పెళ్లిపై మరిన్ని రూమర్స్‌ చక్కర్లు కొట్టాయి. ఇటీవల సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో వెంకటేష్‌, మహేష్‌ సిస్టర్‌గా నటించిన అభినయను వివాహం చేసుకోబోతున్నారనే వార్తలు కూడా వచ్చాయి. అయితే తన పెళ్లికి సంబంధించి వస్తున్న వార్తలపై విశాల్ స్పందించారు. ప్రతి దానికి ఓ సమయం వస్తుందని, అది రాగానే చేసుకుంటానని, అందరూ తప్పకుండా రావాలని అన్నాడు. విశాల్ కొత్త చిత్రం ‘లాఠీ’ సినిమా టీజర్ ఫస్ట్ సింగిల్ లాంచ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లోని జేఆర్సీ కన్వెన్షన్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా అభినయతో వివాహంపై యాంకర్ అడిగిన ప్రశ్నకు విశాల్ స్పందిస్తూ.. తాను ఇచ్చిన మాట నెరవేర్చుకున్న తర్వాతే వివాహం చేసుకుంటానని చెప్పాడు. సౌత్ ఇండియన్ ఆర్టిస్ట్ బిల్డింగ్ పూర్తయిన వెంటనే తన పెళ్లి జరుగుతుందని స్పష్టత ఇచ్చారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Yashoda: ఓవర్ సీస్‌లోనూ దూసుకెళ్తోన్న ‘యశోద’ !! తిరుగు లేదంటున్న ట్రేడ్‌ వర్గాలు

అందరూ గాఢ నిద్రలో ఉండగా ఊహించని షాక్‌.. భయంతో జనం పరుగులు..

Superstar Krishna Final Journey: పద్మాలయ స్టూడియోలో కృష్ణ భౌతికకాయం.. లైవ్ వీడియో

Published on: Nov 16, 2022 08:29 AM
Loading...
Unable to load recommendations.
Follow Us