Naveen Chandra: నా కెరియర్ లో ఇదో బెస్ట్ ఫిల్మ్.. నవీన్ చంద్ర ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ.. లైవ్ వీడియో

|

Jun 02, 2022 | 6:08 PM

టాలెంటెడ్ హీరో రానా దగ్గుబాటి ప్రధాన పాత్రలో డైరెక్టర్ వేణు ఉడుగుల తెరకెక్కిస్తున్న సినిమా విరాట పర్వం (Virata Parvam). ఎప్పుడో షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చిన సంగతి తెలిసిందే. ఎట్టకేలకు ఈ మూవీ జూన్ 17న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Follow us on