Thalapathy Vijay: సింగిల్‌ కింగ్‌లా విజయ్.! తెలుగులో ప్రమోషన్ లేకుండా విజయ్ సినిమాకు ఇంత క్రేజ్ ఎలా..?

Updated on: Nov 10, 2022 | 6:05 PM

వరుస విజయాలతో దూసుకుపోతోన్న దళపతి విజయ్ ఇప్పుడు స్ట్రయిట్ తెలుగు సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. టాలీవుడ్ టాప్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో విజయ్ సినిమా చేస్తున్నారు.


వరుస విజయాలతో దూసుకుపోతోన్న దళపతి విజయ్ ఇప్పుడు స్ట్రయిట్ తెలుగు సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. టాలీవుడ్ టాప్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో విజయ్ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా వారసుడు అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఈ సినిమా తెలుగు, తమిళ్ భాషల్లో రిలీజ్ కానుంది. తమిళ్ ఈ సినిమాలో నేషనల్ క్రాష్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. సంక్రాంతి కానుకగా విజయ్ వారసుడు సినిమాను రంగంలోకి దింపనున్నారు. దిల్ రాజు ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాను వంశీ కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు సినిమా పై అంచనాలను పెంచేశాయి. రీసెంట్ గా విడుదల చేసిన వర్కింగ్ స్టిల్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Girls Fighting: రెచ్చిపోయి చిత్తు చిత్తుగా నడిరోడ్డుపై కొట్టుకున్న ఇద్దరు అమ్మాయిలు.. మధ్యలో యువకుడు బలి..వీడియో.

Parrot: ఈ చిలుక పెద్ద ముదురు.. వాట్సాప్ చాట్ కుమ్మేస్తోందిగా.. ఇష్టమైన వారికి వీడియోకాల్‌ కూడా..

Mobile Robbery: మొబైల్‌ కొట్టేసిన దొంగ.. క్షణంలో మైండ్‌ బ్లాకింగ్‌ సీన్‌..! ఇదే పనిష్మెంట్..

Published on: Nov 10, 2022 06:05 PM