తమిళ్ స్టార్ హీరో దళపతి విజయ్ సినిమా వస్తుందంటే ఫ్యాన్స్ లో సందడి మాములుగా ఉండదు. ఈ మధ్య కాలంలో విజయ్ నటించిన సినిమాలన్నీ వంద కోట్ల మార్క్ ను అవలీలగా దాటేస్తున్నాయి.
తమిళ్ స్టార్ హీరో దళపతి విజయ్ రీసెంట్ గా బీస్ట్ సినిమాతో ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. నెల్సన్ దిలీప్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా తమిళ్ లో విజయం సాధించినప్పటికీ తెలుగులో పర్లేదు అనిపించుకుంది.
తమిళ్ స్టార్ హీరో దళపతి విజయ్(Thalapathy Vijay)రీసెంట్ గా బీస్ట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా విజయ్ ఫ్యాన్స్ ను నిరాశ పరిచింది.
స్టార్ హీరో దళపతి విజయ్ నటించిన బీస్ట్ సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. నెల్సన్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా దళపతి ఫ్యాన్స్ ను నిరాశ పరిచింది.