Vijay-Rashmika Marriage: ‘విరోషి’ పెళ్లిలో.. ఘుమ ఘుమలాడే వంటకాలు
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల పెళ్లి విందు మెనూ అదుర్స్! అతిథుల కోసం నోరూరించే ఆంధ్ర, తెలంగాణ వంటకాలతో పాటు రష్మిక స్వస్థలం కూర్గ్ ప్రత్యేక వంటకాలు, జపనీస్ డిషెస్ కూడా సిద్ధం చేస్తున్నారు. అరిటాకులో భోజనం, కొబ్బరి నీళ్లతో సంప్రదాయబద్ధంగా ప్లాన్ చేశారు. నాటుకోడి పులుసు, హైదరాబాద్ బిర్యానీ, పాండి కర్రీ, మైసూర్ పాక్ వంటివి మెనూలో ప్రధాన ఆకర్షణలు.
తమ పెళ్లికి వచ్చే అతిథుల కోసం నోరూరించే డెలీషియస్ డిషెస్‌ను చేపించారట విజయ్ అండ్ రష్మిక. తమ పెళ్లికి వచ్చే అతిథులందరికీ కొబ్బరి నీళ్లను అందిస్తున్నారట. ప్రతీ ఒక్కరికి అరిటాకులో భోజనం వడ్డించేలా ప్లాన్ చేశారు. ఇక వంటకాల విషయానికి వస్తే.. ఎంపిక చేసిన ఆంధ్ర, తెలంగాణ వంటకాలను తమ పెళ్లి మెనూలో ఉండేలా ప్లాన్ చేశారట. విజయ్-రష్మిక. నాటుకోడి పులుసు, గారెలు, హైదరాబాద్ దమ్ బిర్యానీ, పచ్చి పులుసు, పప్పు, పాతబస్తీకి చెందిన ఖీమా సమోసా వంటివి మెనూలో ఉన్నాయని తెలుస్తోంది. వీటితో పాటే రష్మిక తరపున కూర్గ్ ప్రత్యేక వంటకాలైన కదంబుట్టు అంటే రైస్ బాల్స్, పాండి కర్రీ, నూల్‌పుట్టు అంటే రైస్ నూడిల్స్ వంటి వాటిని కూడా సిద్ధం చేస్తున్నారట. స్వీట్స్‌లో… ఫేమస్ మైసూర్ పాక్ ప్రత్యేకంగా వడ్డించనున్నారు. వీటితో పాటు రష్మికకు ఇష్టమైన జపనీస్ డిషెస్‌ను కూడా అతిథుల కోసం ప్రత్యేకంగా వండి వడ్డిస్తున్నారట విజయ్ అండ్ రష్మిక.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Anvesh: ‘నా అన్వేష్‌కు లుక్ అవుట్ నోటీసులు’ నోరు అదుపులో లేకపోతే ఇంతే
Vijay-Rashmika Marriage: పైసా వసూల్ పెళ్లి ?? భారీ ధరకు విరోషి పెళ్లి రైట్స్
‘ఆ ఇద్దరి గురించి నోరు జారాడు..’ పాపం !! అడ్డంగా దొరికిన తమన్
Vijay-Rashmika Marriage: రష్మికకి అత్తామామలు పెట్టిన.. కండీషన్ ఏంటంటే..
