Kushi: వచ్చేస్తున్న ఖుషి.. ఈ సినిమా ఆ ఇద్దరికి చాలా ముఖ్యం.. ప్రీ రిలీజ్ డేట్ ఫిక్స్.

Kushi: వచ్చేస్తున్న ఖుషి.. ఈ సినిమా ఆ ఇద్దరికి చాలా ముఖ్యం.. ప్రీ రిలీజ్ డేట్ ఫిక్స్.

Anil kumar poka

|

Updated on: Aug 10, 2023 | 9:13 AM

విజయ్ దేవరకొండ, సమంతా ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘ఖుషి’. సెప్టెంబర్ 1న విడుదలకు సిద్దమైన ఈ సినిమాకు శివ నిర్వాణ దర్శకుడు. ‘నిన్ను కోరి’, ‘మజిలీ’ వంటి సూపర్ హిట్స్ అందుకున్న ఈ డైరెక్టర్.. మరోసారి ఫ్యామిలీ ఎంటర్టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చేశాడు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్లు, ‘ఆరాధ్య’, ‘నా రోజా నువ్వే’ పాటలు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన రాబట్టాయి.

విజయ్ దేవరకొండ, సమంతా ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘ఖుషి’. సెప్టెంబర్ 1న విడుదలకు సిద్దమైన ఈ సినిమాకు శివ నిర్వాణ దర్శకుడు. ‘నిన్ను కోరి’, ‘మజిలీ’ వంటి సూపర్ హిట్స్ అందుకున్న ఈ డైరెక్టర్.. మరోసారి ఫ్యామిలీ ఎంటర్టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చేశాడు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్లు, ‘ఆరాధ్య’, ‘నా రోజా నువ్వే’ పాటలు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన రాబట్టాయి. యూట్యూబ్‌లోనూ మిలియన్స్‌లో వ్యూస్ సంపాదించాయి. దీంతో ప్రమోషన్స్‌లోనూ జోరు పెంచింది చిత్ర యూనిట్. ఇదిలా ఉండగా.. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను బుధవారం విడుదల చేసింది చిత్ర యూనిట్.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్‌..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్‌ ఓవరాక్షన్‌...