Saindhav: యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న సైంధవుడు !! దెబ్బకు రికార్డులు బ్రేక్
అప్పట్లో లవ్ అండ్ ఫ్యామిలీ స్టోరీలకు వెంకీనే కేరాఫ్. ఆ కథలకు ఆయనే బోనస్. బాక్సాఫీస్ దగ్గర ఎవర్ గ్రీన్ హిట్ అనే నామ్. ఇది ఎప్పుడూ .. అందరి నోటి నుంచి వచ్చే కామెంట్.
అప్పట్లో లవ్ అండ్ ఫ్యామిలీ స్టోరీలకు వెంకీనే కేరాఫ్. ఆ కథలకు ఆయనే బోనస్. బాక్సాఫీస్ దగ్గర ఎవర్ గ్రీన్ హిట్ అనే నామ్. ఇది ఎప్పుడూ .. అందరి నోటి నుంచి వచ్చే కామెంట్. కాని ఈ కామెంట్‌కు క్వైట్ ఆపోజిట్గా.. యాక్షన్ సినిమాలను ఎప్పుడూ రఫ్పాడిస్తూనే ఉంటారు విక్టరీ వెంకటేష్. అగ్రెసివ్ యాక్టింగ్‌తో.. యాంగ్రీ యంగ్ మ్యాన్‌గా స్క్రీన్ పైనే హీట్ పుట్టించే వారు. అలాంటి సినిమాలతోనే జనాల్లో విపరీతమైన ఫాలోయింగ్ కు సంపాదించుకున్నారు కూడా..! అయితే అలాంటి వెంకటేషే ఎట్ ప్రజెంట్ మరోసారి మన ముందుకు వచ్చేస్తున్నారు. అందుకోసం తాజాగా ఓ సాంపిల్‌ను వదిలి నెట్టింట విపరీతంగా వైరల్ అవుతున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Vijay Antony: హమ్మయ్య !! హీరోకు ప్రాణాపాయం తప్పింది !!
డబ్బులిచ్చి అవార్డులు గెలవలేరు భయ్యా !! ఆస్కార్ అవార్డు నామిషన్ల పూర్తి వివరాలు