వరుణ్‌ తేజ్‌ – లావణ్య త్రిపాఠి నిశ్చితార్థం !! ఇందులో నిజమెంత ??

|

May 18, 2023 | 9:30 AM

మెగా ప్రిన్స్‌ వరుణ్ తేజ్‌.. అందాల రాక్షసి లావణ్య త్రిపాఠి! ఈ ఇద్దరూ ప్రేమలో ముగిని తేలుతున్నారనే న్యూస్ తో... ఎప్పటి నుంచో టాలీవుడ్‌ లో విపరీతంగా బజ్ చేస్తున్నారు. ఇక ఇప్పుడు మరో సారి కూడా.. తాజాగా తెరపైకి వచ్చారు. సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారారు. ఏకంగా నెక్ట్స్‌ మంత్‌లో ఎంగేజ్‌ మెంట్ చేసుకుంటున్నారని

మెగా ప్రిన్స్‌ వరుణ్ తేజ్‌.. అందాల రాక్షసి లావణ్య త్రిపాఠి! ఈ ఇద్దరూ ప్రేమలో ముగిని తేలుతున్నారనే న్యూస్ తో… ఎప్పటి నుంచో టాలీవుడ్‌ లో విపరీతంగా బజ్ చేస్తున్నారు. ఇక ఇప్పుడు మరో సారి కూడా.. తాజాగా తెరపైకి వచ్చారు. సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారారు. ఏకంగా నెక్ట్స్‌ మంత్‌లో ఎంగేజ్‌ మెంట్ చేసుకుంటున్నారని నేషనల్ మీడియా ఆర్టికల్స్‌లో న్యూస్ అయిపోయారు. ఎస్ ! గని డిజాస్టర్ తర్వాత … ఎట్ ప్రజెంట్ తన ఫిల్మ్ లైనప్స్‌తో బిజీగా ఉన్న వరుణ్ తేజ్‌.. నెక్ట్స్‌ మంత్‌లో… హీరోయిన్ లావణ్య త్రిపాఠిని ఎంగేజ్‌ మెంట్ చేసుకోనున్నారట. ఈ ఏడాదిలోనే పెళ్లి పీఠలెక్కబోతున్నారట. అకార్డింగ్ టూ .. ఓ ఫేమస్ నేషన్ మీడియా.. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్‌.. అండ్ లావణ్య లవ్‌ ను.. మెగా ఫ్యామిలీ యాక్సెప్ట్ చేసిందని.. జూన్‌ లో ఎంగేజ్‌ మెంట్ కూడా ఉండనుందని.. తమ ఆర్టికల్స్‌లో కోట్ చేసింది. దాంతో పాటే.. ఈ ఇయర్‌లోగా వీరి పెళ్లి కూడా జరగనుందని చెప్పింది. అయితే ఇదే న్యూస్ ఇప్పుడు టాలీవుడ్ టూ స్టేట్స్‌లో సెన్సేషల్ అవుతోంది. అందర్లో నిజమా లేక అబద్దమా అనే డౌట్ పుట్టిస్తోంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Sharwanand: శర్వానంద్ రక్షిత పెళ్లి క్యాన్సిల్ ?? ఇదిగో క్లారిటీ..

 

Follow us on