అనన్య పాండే వెబ్ సిరీస్‌ను మెచ్చిన మెగా కోడలు

|

Sep 12, 2024 | 1:13 PM

కొణిదెల వారి కోడలు.. రామ్ చరణ్ భార్య ప్రముఖ వ్యాపార వేత్త ఉపాసన కొణిదెల సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. తన అభిప్రాయాలను, సామజిక అంశాలను తన సోషల్ మీడియా పేజీలో పోస్ట్ చేస్తూ అభిమానుల్లో జోష్ నింపుతారు. తాజాగా ఉపాసన తన సోషల్ మీడియా వేదికగా కాల్ మీ బే వెబ్ సిరీస్ పై ప్రశంసలను కురిపిస్తూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.

కొణిదెల వారి కోడలు.. రామ్ చరణ్ భార్య ప్రముఖ వ్యాపార వేత్త ఉపాసన కొణిదెల సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. తన అభిప్రాయాలను, సామజిక అంశాలను తన సోషల్ మీడియా పేజీలో పోస్ట్ చేస్తూ అభిమానుల్లో జోష్ నింపుతారు. తాజాగా ఉపాసన తన సోషల్ మీడియా వేదికగా కాల్ మీ బే వెబ్ సిరీస్ పై ప్రశంసలను కురిపిస్తూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఈ వెబ్ సిరీస్ కు రివ్యూ ఇచ్చింది. ఇక కొల్లిన్ డి’కున్హా దర్శకత్వం వహించిన కాల్ మీ బే సెప్టెంబర్ 6న ప్రైమ్ వీడియోలో విడుదలైంది. ప్రేక్షకులు, విమర్శకుల నుంచి మంచి టాక్ వచ్చేలా చేసుకుంటోంది. ఈ క్రమంలోనే మెగా కోడలు ఉపాసన కొణిదెల కూడా.. కాల్ మీ బే వెబ్ సిరీస్ ప్రశంసలు కురిపించింది. ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో లీడ్ స్టార్ అనన్య పాండేని ట్యాగ్ చేస్తూ.. తనకు వెబ్ సిరీస్‌ ఎంతగా నచ్చిందంటూ కన్వే చేసింది.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అమ్మ అవబోతున్న తాప్సీ ?? వైరల్‌గా మారిన వీడియో..

ఒక్క చిన్న తప్పు.. ఎయిడ్స్‌ భారిన పడి స్టార్ హీరోయిన్‌ మృతి

బిగ్ బాస్ కోసం కోటి రూపాయల జీతం వదిలేసిన బేబక్క ??

విడాకుల మ్యాటర్‌లో బిగ్ ట్విస్ట్ హీరో పై తిరగబడ్డ భార్య

ఏం కష్టమొచ్చిందో ఏమో.. ఆత్మహత్య చేసుకున్న బాలీవుడ్ స్టార్ హీరోయిన్ తండ్రి