Upasana Konidela: వ్రతం ముగిసింది.. ఫలమూ అందింది
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన.. సాయి బాబా వ్రతం పూర్తి చేసింది. గురు పౌర్ణమి రోజున ఈ వ్రతాన్ని ప్రారంభించిన ఆమె సుమారు 9 వారాల పాటు నియమ నిష్టలతో సాయి బాబాకు పూజలు చేశారు. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 04తో ఈ వ్రతం పూర్తయిందని సోషల్ మీడియాలో ఒక వీడియోను పోస్ట్ చేశారు ఉపాసన. ఈ వ్రతాన్ని క్లీంకార నర్సు.. లతా సిస్టర్‌తో కలిసి ప్రారంభించినట్లు ఈ వీడియోలో చెప్పారు మెగా కోడలు.
9 వారాల చేసిన ఈ వ్రతంతో.. తాను కోరుకున్న దాని కంటే ఎక్కువగా బాబా ఆశీస్సులు లభించాయాన్నరు ఉపాసన. తనను సదా రక్షిస్తున్న ఆ సాయినాథునికి ధన్యవాదాలు కూడా చెప్పారు ఈమె. తన జీవితంలో వీలైనంత ఎక్కువమందికి సేవ చేస్తానని చెప్పిన ఉపాసన.. అందులో భాగంగానే అత్తమ్మాస్ కిచెన్ తరఫున ఉచితంగా భోజనం వడ్డిస్తున్నాం. జై సాయిరామ్ అంటూ తర వీడియోలో చెప్పుకొచ్చారు ఉపాసన. 9 వారాల చేసిన ఈ వ్రతంతో.. తాను కోరుకున్న దాని కంటే ఎక్కువగా బాబా ఆశీస్సులు లభించాయాన్నరు ఉపాసన. తనను సదా రక్షిస్తున్న ఆ సాయినాథునికి ధన్యవాదాలు కూడా చెప్పారు ఈమె. తన జీవితంలో వీలైనంత ఎక్కువమందికి సేవ చేస్తానని చెప్పిన ఉపాసన.. అందులో భాగంగానే అత్తమ్మాస్ కిచెన్ తరఫున ఉచితంగా భోజనం వడ్డిస్తున్నాం. జై సాయిరామ్ అంటూ తర వీడియోలో చెప్పుకొచ్చారు ఉపాసన. ఇక సాయి బాబా వ్రతం ప్రారంభించిన కొద్ది రోజులకే తెలంగాణ ప్రభుత్వం ఉపాసనకు కీలక పదవిని కట్ట బెట్టింది. సీఎం రేవంత్ రెడ్డి మెగా కోడలికి స్పోర్ట్స్ హబ్ ఆఫ్ తెలంగాణ కు కో ఛైర్మన్ బాధ్యతలను అప్పగించారు. దీంతో సాయి బాబా వ్రతం ఫుణ్య ఫలంతోనే ఈ పదవి ఉపాసనకు వచ్చిందని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Madharaasi: మరో గజినీ !! హిట్టా..? ఫట్టా..?
Coolie OTT: గుడ్ న్యూస్.. OTTలో కూలీ మూవీ..!
అప్పు చేయనేలా.. ఇప్పుడు వైరల్ అవ్వడమేలా! స్టార్ కపుల్‌కు బిగ్ షాక్!
Pawan Kalyan: ఉపాధ్యాయ దినోత్సవం వేళ.. పిఠాపురం టీజర్లకు పవన్ బిగ్ సర్‌ప్రైజ్
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

