దీపావళి ధమాకా.. హిట్ సౌండ్ వినిపిస్తుందా
దీపావళి సందర్భంగా టాలీవుడ్‌లో యువ హీరోల సినిమాలు సందడి చేయనున్నాయి. బిగ్ మూవీస్ లేకపోవడంతో, నాలుగు చిత్రాలు మూడు రోజుల వ్యవధిలో విడుదలవుతున్నాయి. తెలుసు కదా సినిమా 17 కోట్ల ప్రీ-రిలీజ్ బిజినెస్‌తో అగ్రస్థానంలో నిలవగా, మిత్రమండలి, డ్యూడ్, కే రాంప్ చిత్రాలు కూడా బరిలో ఉన్నాయి. ఏ సినిమా హిట్ అవుతుందో చూడాలి.
టాలీవుడ్‌లో దీపావళి సందడి ముందుగానే మొదలైంది. పెద్ద సినిమాలు లేకపోవడంతో, యువ హీరోలు ఈ పండుగ సీజన్‌ను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఏకంగా నలుగురు యువ హీరోలు మూడు రోజుల వ్యవధిలో తమ చిత్రాలతో బరిలోకి దిగుతుండటంతో పోటీ మరింత ఆసక్తికరంగా మారింది. దీపావళి సెలబ్రేషన్స్ గురువారం నుంచే మొదలవుతాయి. ఈ సీజన్‌లో అందరికంటే ముందుగా ప్రియదర్శి హీరోగా విజయేందర్ దర్శకత్వంలో రూపొందిన మిత్రమండలి టీం బరిలో దిగుతోంది. ఇప్పటికే నాలుగు కోట్ల బిజినెస్ చేసిన ఈ సినిమాపై మంచి అంచనాలున్నాయి. శుక్రవారం ఇద్దరు యువ హీరోలు విడుదల కానున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
విశాఖలో అతి పెద్ద ‘గూగుల్ ఏఐ హబ్’
ఒక్క రోజులోనే రూ.3,770 పెరిగిన బంగారం.. శుక్రవారం తులం బంగారం ఎంతంటే ??
గాల్లో ఉండగా విమానంలో భారీ కుదుపులు.. ప్రయాణికుల హాహాకారాలు
కనలేక కొనేస్తున్న దంపతులు.. అడ్డగోలుగా అమ్మేస్తున్న దళారులు
పైకి.. కిట్ కాట్ చాక్లెట్ ప్యాకెట్.. ఓపెన్ చేస్తే..
కదులుతున్న రైలు నుంచి దూకేసిన ప్రయాణికులు.. ఏం జరిగిందో తెలుసా!
ప్రపంచంలోనే ధనిక గ్రామం.. భారత్‌లోనే...!
వానలో ఈ చెట్టు కింద నిల్చుంటే చావు ఖాయం!
ఇందూరు నయాగర జలపాతం ఎప్పుడైనా చూశారా?

