TOP 9 ET News: దురదృష్టం అంటే ఇదే..! | ‘సార్‌’ జోర్! 1st డే దిమ్మతిరిగే కలెక్షన్స్..!

|

Feb 18, 2023 | 9:07 PM

కలెక్షన్స్‌.. కలెక్షన్స్.. కలెక్షన్స్...! ఇప్పుడు ఏ సినిమాకైనా మెజర్మెంట్‌ కలెక్షన్సే. ఓ సినిమాను హిట్టో ఫట్టో తేల్చేది.. అందరికీ తెలిసేలా చేసేది కూడా కలెక్షన్సే! 100డేస్ 50 డేస్ అన్న జమానా.. నుంచి కలెక్షన్లు ఇంతా.. అంతా..

01. Dhanush Sir Movie 1st Day Collections

యాంకర్ 01:
కలెక్షన్స్‌.. కలెక్షన్స్.. కలెక్షన్స్…! ఇప్పుడు ఏ సినిమాకైనా మెజర్మెంట్‌ కలెక్షన్సే. ఓ సినిమాను హిట్టో ఫట్టో తేల్చేది.. అందరికీ తెలిసేలా చేసేది కూడా కలెక్షన్సే! 100డేస్ 50 డేస్ అన్న జమానా.. నుంచి కలెక్షన్లు ఇంతా.. అంతా.. అనే జమానాకు అప్డేట్ అయిన ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇప్పుడు ఈ లెక్కలే.. ఎప్పుడూ హాట్ టాపిక్. అందులోనూ ఎట్ ప్రజెంట్ ‘సార్’ కలెక్షన్స్ అయితే ట్రెండ్ అవుతున్న టాపిక్.

02. Dhanush sir Thaeters Increased

యాంకర్ 01:
డిమాండ్ అండ్ సప్లై! ఏదైనా…! అది సినిమా అయినా..! బాగుంటేనేగా..! ఉన్న థియేటర్లకు మించి మరిన్ని థియేటర్లు పెరిగేవి. జనాలకు నచ్చితేనేగా…. స్క్రీనింగ్‌ సంఖ్య కూడా పెరిగేది. ఇప్పుడు ధనుష్‌ ‘సార్’ విషయంలోనూ ఇదే జరుగుతోంది. సార్‌ కొస్తున్న దిమ్మతిరిగే రెస్పాన్స్ దాటికి థియేటర్ సంఖ్య అమాంతగా పెరిగిపోతోంది.

03. Dhanush sir Free Shows To Govt School Childrens

యాంకర్ 01:
ఓ సినిమా బాగుంటే.. ఈ సమాజానికి ఓ మెసేజ్ ఇస్తుంటే.. అందులోనూ విద్యా వ్యవవస్థ తీరుమీదే.. దాని ప్రాముఖ్యత మీదే సినిమా నడుస్తుంటే.. ఆ సినిమాను ఫ్రీగా అయినా సరే పది మందికి చూపించాల్సిన బాధ్యత మేకర్స్ మీద ఉంటుంది కదా..! ఎస్ ! ఎగ్జాట్లీ ఇప్పుడు ధనుష్ ‘సార్’ మూవీ మేకర్స్ కూడా ఇదే చేశారు. ఈ సినిమాను ఫ్రీగా వారికి మాత్రమే చూపించేందుకు రెడీ అయ్యారు.

04. Do You Know A Telugu Star Hero Rejected Dhanush Sir Movie

యాంకర్01:
సినిమాల్లో అంతే..! ఒకరు చేయాల్సిన సినిమాను.. మరొకరు చేస్తుంటారు. ఆ సినిమా కారణంగానే.. అయితే ఓ మెట్టు ఎక్కుతారు. లేక ఉన్న మెట్టు నుంచి కిందికి దిగుతారు. ఇలా రీసెంట్ హిట్ ‘సార్‌’తో స్టార్ హీరో ధనుష్ ఓ మెట్ట ఎక్కగా.. ఆ సినిమా చేయాల్సిన మన స్టార్ మాత్రం.. ఈ మ్యాటర్లోనే నెట్టింట హాట్ టాపిక్ గా మారారు.

05.Dhanush Sir Beats Raghuvaran Btec Collection in Single Day

యాంకర్ 01:
ధనుష్ అనగానే తెలుగు ప్రేక్షకులకెవరికైనా రఘవరన్‌ బీటెక్ సినిమానే గుర్తుకొస్తుంది. ఆ సినిమానే మొట్టమొదటిగా మన మైండ్‌కు తట్టుతుంది. ఆ సినిమానే మనల్ని నవ్వుకునేలా.. బాధపడేలా.. వీలైతే మరోసారి ఇప్పుడే మరో సారి ఆ సినిమాను చూడాలనే చేస్తుంది. ఇలా ధనుష్ కు ఓ రేంజ్‌ గుర్తింపు ఇచ్చిన ఈ సినిమాను ఇప్పుడు సార్‌ సినిమా రీప్లేస్ చేసింది. సింపుల్ అండ్ స్ట్రెయిట్ మెసేజ్‌తో అందరి ఫేవరెట్ సినిమాగా మారిపోయింది. మారి పోతూనే ఉంది.

06. Prabhas and Deepika Padukone Movie Project K Release on 2024 January 12th

యాంకర్ 01:
జెస్ట్ అలా అనౌన్స్ చేసిన మొదలు.. అందర్లో ఒకటే క్యూరియాసిటీ. అందర్లో ఒకటే పెక్యూలారిటీ! సినిమా ఎలా ఉండబోతోందనేదానిపై లేదు క్లారిటీ. కానీ ఎక్సపెక్టేషన్స్ మాత్రం కొండంత పైకి. ఇక ఈ క్రమంలోనే వచ్చేసింది. ఈ సినిమా నుంచి ఓ దద్దరిల్లిపోయే లూసిడిటీ. దాంతో ప్రాజెక్ట్ k కి ఓవర్ నైట్ వచ్చింది నెట్టింట పాపులారిటీ..!

07.James Cameron Appriciate Ram Charan

యాంకర్ 01:
ఓ ఇంటర్నేషనల్ స్టార్ డైరెక్టర్‌..! కాదు కాదు.. వరల్డ్ వన్‌ ఆఫ్ ది బెస్ట్ తోప్‌ డైరెక్టర్.. మన రామ్‌ చరణ్ యాక్టింగ్ గురించి మాట్లాడితే ఎలా ఉటుంది. రామ్‌ చరణ్ కేమో కానీ.. మనకైతే.. అందులోనే చెర్రీ ఫ్యాన్ కైతే ఎగిరి గంతేయాలని అనిపిస్తుంది కదూ..! ఈ న్యూస్ .. కామెరూన్ టాక్ ఓవర్ నౌట్ ఇండియన్ సోషల్ మీడియాను షేక్ చేస్తుంది కదూ..! తెలుగు స్టార్ స్టామినా ఏంటో ప్రపంచానికి తెలిసిపోతుంది కదూ..! ఇప్పుడు కూడా అదే జరిగింది. అందరి చూపు మన చెర్రీ బాబు పైకే మళ్లింది.

08. Megastar Chiranjeevi Feeling Proud After James Cameron Appreciates Ram Charan

యాంకర్ 01:
పుత్రోత్సాహం అంటే పుత్రుడు పుట్టినప్పుడు వచ్చేది కాదు. ఆ పుత్రుడు తనకంటే పెద్ద పేరు తెచ్చుకున్నప్పుడు. ప్రపంచం ముందు నిలబడినప్పుడు.. గుర్తింపు పొందినప్పుడు. అప్పడు.. ఆ క్షణంలో వచ్చేదే పుత్రోత్సాహం. అయితే ఇప్పుడీ పుత్రోత్సాహాన్ని తాజాగా విట్ నెస్ చేశారు మెగాస్టార్ చిరు. తన కొడుకును ఓ హాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పొగుతుండడాన్ని చూసి ముచ్చటపడుతూ ఓ పోస్ట్ చేశారు. తన ఆనందాన్ని మనందరితో పంచుకున్నారు.

09. From adipurush to salar baahubali actor prabhas upcoming movies with rs 1500 crore budget

యాంకర్ 01:
ఓ స్టార్ హీరో ఓ సినిమా కోసం 50 కోట్ల వరకు.. లేదంటే 100 కోట్ల వరకు ఖర్చు చేస్తారు. ఓ ఇయర్‌లో ఒక సినిమాను మాత్రమే హోల్డ్‌ చేస్తారు. మినిమమ్‌లో మినిమమ్‌.. ప్రతీ సినిమాకు ఇంతే బడ్జెట్ ఉండేలా కూడా చూసుకుంటారు. కానీ ప్రభాస్ మాత్రం ఈ రేంజ్‌ను ఎప్పుడో దాటేశారు. ఒకే సారి నాలుగు పాన్ ఇండియన్ సినిమాలతో.. కొన్న కోట్లను తన చేతిలోనే హోల్డ్ చేశారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Condom: కడుపులో కనిపించిన కండోమ్..! కడుపునొప్పితో ఆస్పత్రికి వెళ్లిన వ్యక్తి రిపోర్ట్‌ చూసి వైద్యులు షాక్‌.

Wife – Husband: భర్త నాలుకను కరకర కొరికేసిన భార్య.. ఎందుకో తెలుసా.. ట్రెండ్ అవుతున్న వీడియో.

Motehr and Son: నువ్వు సూపర్‌ బ్రో.. కొడుకంటే నీలా ఉండాలి..! అమ్మ తన ఆఫీస్‌ చూడాలని..

Published on: Feb 18, 2023 09:07 PM