TOP 9 ET News: ఆ ఒక్క క్వాలిటీయే వీళ్లను దేవుళ్లుగా మార్చింది..! బాలయ్య మంత్రానికి తారకరత్నలో కదలిక..

|

Feb 04, 2023 | 8:57 PM

వెల్ కమ్‌ టూ టాప్‌ 9 ఈటీ షో. మోస్ట్ ట్రెండింగ్.. అండ్! లేటెస్ట్ హాటెస్ట్ ఈటీ న్యూస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం..! సినిమాల్లో తప్పించి పవర్ స్టార్ పవన్‌ కళ్యాణ్ పెద్దగా ఎమోషనల్ అయినట్టు.. కనిపించిన సందర్భాలే లేవు.

వెల్ కమ్‌ టూ టాప్‌ 9 ఈటీ షో. మోస్ట్ ట్రెండింగ్.. అండ్! లేటెస్ట్ హాటెస్ట్ ఈటీ న్యూస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం..!

01. pawan Kalyan Emotional
యాంకర్ 01:
సినిమాల్లో తప్పించి పవర్ స్టార్ పవన్‌ కళ్యాణ్ పెద్దగా ఎమోషనల్ అయినట్టు.. కనిపించిన సందర్భాలే లేవు. కళ్లల్లో నీళ్లు తెచ్చుకున్న దాఖలాలే లేవు. కాని ఫస్ట్ టైం ఓ షోలో..! ఆహా అన్‌స్టాపబుల్‌ షోలో…! పవన్‌ ఎమోషనల్ అయ్యారు. తన మేనల్లుడు సాయిధరమ్‌ తేజ్ యాక్సిడెంట్ గురించి చెబుతూ.. బాధపడ్డారు. చావు అంచు వరకూ వెళ్లొచ్చాడంటూ.. అప్పటి పరిస్థితి గురించి బాలయ్యకు వివరించారు.

02.Balayya Fulfill his wish
యాంకర్ 01:
‘అన్‌స్టాపబుల్ షో ఏమో కాని.. బాలయ్య మాత్రం తన కోరికలన్నీ తీర్చుకుంటున్నారు.’ అబ్బే ఇది నేనంటున్న మాట కాదు. ఈ షోను చూస్తున్న వారు.. ఫాలో అవుతున్న వారు.. బాలయ్య గురించి తెలిసిన వారు అంటున్న మాట! ఇంతకీ బాలయ్యకున్న ఆ కోరిక ఏంటి? అది కూడా అన్‌స్టాపబుల్ లో తీర్చుకోవడం ఏంటి? తెలియాలంటే! లెట్స్ వాచ్ దిస్ స్టోరీ!

03.Balayya Very Lucky
యాంకర్ 01:
ఎందుకోఏమో తెలియదు కాని.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ హీరోలకు.. బాలయ్య కు.. ఏదో విడదీయలేని సంబంధం ఉందని ఇప్పుడు అందరికీ అనిపిస్తోంది. ఎందుకంటే.. బాలయ్య అన్‌స్టాపబుల్ షోకు వెళ్లిన వారికి.. పెళ్లి ఇట్టే కుదిరిపోతోంది. బాలయ్య మాటో .. ఆశీర్వాదమో తెలియదు కానీ.. శుభకార్యాలు జరగడం ఆల్‌ రెడీ మొదలైపోయాయి. మరిన్ని హ్యాపీన్యూసెస్‌ ఆన్ ది వే అంటున్నాయి.

04.Project K is to be released in two parts
యాంకర్ 01:
బాహుబలి దెబ్బకు పాన్ ఇండియన్ హీరోగా మారిపోయిన ప్రభాస్.. ఆ సినిమా తరువాత అసలు తెలుగు టూ స్టేట్స్‌ మేరకు సినిమాలు చేయడమే మానేశారు. పాన్ ఇండియన్ సినిమాలు తప్పితే మరో సినిమాను ఒప్పుకోవడమే మరిచిపోయారు. ఇకదానికి అడిషనల్ అన్నట్టు..! నెక్ట్స్‌ లెవల్ అన్నట్టు..! ప్రభాస్ చేస్తున్న ప్రతీ సినిమా… మినిమమ్‌ టూ పార్ట్స్‌ అంటూ డైరెక్టర్స్‌ పాడుతున్న పాటకు … ఈయన కూడా ట్యూన్‌ చేయడం మొదలెట్టారు. థంబ్స్‌ అప్ అంటూ.. తన డేట్స్‌ డైరీని, ఉన్న సినిమాలతోనే నింపేస్తున్నారు.

05.Junior NTR Chief Guest
యాంకర్ 01:
తమ్ముడికి తనకంటే ఎక్కవ స్టార్‌డమ్‌ వచ్చినా.. వీసమెత్తు ఈర్శలేదు కళ్యాణ్ రామ్‌కి. ఇక అన్న, సినిమాల్లో.. తన కంటే ఎక్కవ రాణించాలనే కోరిక ఉంది తారక్‌ రామ్‌కి.! ఇలా ఇద్దరూ..! ఇంతే ప్రేమాభిమానాలతో ఉంటారు ఎప్పటికీ..! చేదోడువాదోడుగా ఉంటారు ఎన్నటికీ.! తాజాగా ఇది చాటేందుకే రెడీ అవుతున్నారు ముమ్మాటికి!

06.Samantha emotional Instagram post
యాంకర్ 01:
Self-Rejuvenation! అంటే అందర్‌ సే.. అండ్ బాహర్ సే మనల్ని మనం రీస్టోర్ చేసుకోవడం! త్రూ.. కొన్ని టెక్నిన్స్‌ మనళ్ని మనం మునపటిలా మార్చుకోవడం. సెల్ఫ్‌ కాన్ఫిడెంట్ బిల్డ్ చేసుకోవడం. మళ్లీ మన కెరీర్ పై ఫోకస్ పెట్టడం.! ఎట్ ప్రజెంట్ ఇదే చేస్తున్నారు సమంత. అందుకోసం తనను తానే మోటివేట్ చేసుకుంటున్నారు. ఇన్‌స్టా పోస్టలు చేస్తూ.. అందర్నీ Inspair చేస్తున్నారు.

07. Nayanthara Shares Shocking Details
యాంకర్ 01:
ఇండస్ట్రీని వదిలి పెట్టని అతి పెద్ద భూతం ఏదైనా ఉందంటే.. అది క్యాస్టింగ్ కౌచే! ట్యాలెంట్ ఉన్న అమ్మాయిల్ని కూడా….! సినిమాలంటే పాషన్ ఉన్న టీనేజర్స్‌ ను కూడా..! ఫిల్మ్ ఇండస్ట్రీకి దూరం చేసేది ఈ భూతమే.. ! అయితే ఇదే భూతం తనను కూడా తన కెరీర్‌ మొదట్లో అడ్డుకుందని.. భయపెట్టిందని కుండబద్దలు కొట్టినట్టు తాజాగా చెప్పారు నయన్. చెప్పడమే కాదు.. ఇప్పుడు త్రూ అవుట్ ఇండియా సంచలనంగా మారారు కూడా..!

08. Nandamuri Taraka Ratna still critical
యాంకర్ 01:
‘మాట కాస్త కటువు..కానీ.. మనసు మాత్రం వెన్న’ ఇది బాలయ్య గురించి తెలిసిన వారు ఆయన్ను దగ్గరగా చూసిన వారు.. ఏమాత్రమన్నా అర్థం చేసుకున్న వారు చెప్పే మాట. ఇప్పుడు ఇదే మాటను మరో సారి అందరూ గుర్తు చేస్తున్నారు. బిడ్డ తారక రత్నను కాపాడుకునేందుకు ఆయన చేసిన ప్రయత్నానికి ఫిదా అవుతున్నారు. చప్పట్లు కొడుతున్నారు.

09.’to Fight for his son Health During Critical Situation’
యాంకర్ 01:
నట సింహం బాలయ్యే కానీ..! పవర్ స్టార్ పవన్‌ కళ్యాణే కాని..! ఆ ఇద్దరిలో ఓ కామన్ పాయింట్ కనిపిస్తుందని అంటున్నారు ఈ ఇద్దరి హీరోల అభిమానులు. ఆ కామన్ పాయింటే వారిద్దరినీ.. దేవుల్లగా చూసేవరకు తమను తీసుకెళుతోందని సోషల్ మీడియా వేదికగా చెబుతున్నారు. తమ వారనుకున్న వారి కోసం వారు పడే ఆరాటానికి.. ఆవేధనకు.. చేతులెత్తి మొక్కుతున్నారు. ఇంతకీ అంత కామన్‌ గా వారేం చేశారు.? అంతలా ఎందుకు కొనియాడబడుతున్నారు.?

మరిన్ని వీడియోస్ కోసం:

Videos

Condom: కడుపులో కనిపించిన కండోమ్..! కడుపునొప్పితో ఆస్పత్రికి వెళ్లిన వ్యక్తి రిపోర్ట్‌ చూసి వైద్యులు షాక్‌.

Wife – Husband: భర్త నాలుకను కరకర కొరికేసిన భార్య.. ఎందుకో తెలుసా.. ట్రెండ్ అవుతున్న వీడియో.

Motehr and Son: నువ్వు సూపర్‌ బ్రో.. కొడుకంటే నీలా ఉండాలి..! అమ్మ తన ఆఫీస్‌ చూడాలని..

Published on: Feb 04, 2023 08:57 PM