TOP 9 ET: శ్రద్దా పోయి శ్రీలీల వచ్చింది.! |గోపీచంద్ చొక్కానే ప్రభాస్ వేసుకున్నాడా.?
అల్లు అర్జున్ అంటేనే డ్యాన్స్ డ్యాన్స్ అంటేనే అల్లు అర్జున్. అలాంటి అల్లు అర్జున్‌తో.. అందులోనూ ఓ ఐటెం సాంగ్‌లో డ్యాన్స్ చేయాలంటే.. ఆయన పక్కన ఉండే బ్యూటీ కూడా డ్యాన్స్‌లో అదరగొట్టాలి కదా..! ఇక అందుకే అన్నట్టు.. బన్నీ డ్యాన్సింగ్ స్టైల్‌నే మ్యాచ్ చేసేందుకు అన్నట్టు.. తాజాగా పుష్ప2 ఐటెం సాంగ్లో శ్రీలీలీను ఫైనల్ చేశారట సుకుమార్. ముందుగా అనుకున్న బాలీవుడ్ బ్యూటీ శ్రద్దా డేట్స్ అడ్జెస్ట్ కాకపోవడం.. టైం కూడా లేకపోవడంతో.. శ్రీలీలతోనే ఈసాంగ్‌ను ప్లాన్ చేశారట ఈయన.
01.pushpa2: శ్రద్దా పోయి శ్రీలీల వచ్చింది.! అంతా బన్నీ కోసమే? అల్లు అర్జున్ అంటేనే డ్యాన్స్ డ్యాన్స్ అంటేనే అల్లు అర్జున్. అలాంటి అల్లు అర్జున్‌తో.. అందులోనూ ఓ ఐటెం సాంగ్‌లో డ్యాన్స్ చేయాలంటే.. ఆయన పక్కన ఉండే బ్యూటీ కూడా డ్యాన్స్‌లో అదరగొట్టాలి కదా..! ఇక అందుకే అన్నట్టు.. బన్నీ డ్యాన్సింగ్ స్టైల్‌నే మ్యాచ్ చేసేందుకు అన్నట్టు.. తాజాగా పుష్ప2 ఐటెం సాంగ్లో శ్రీలీలీను ఫైనల్ చేశారట సుకుమార్. ముందుగా అనుకున్న బాలీవుడ్ బ్యూటీ శ్రద్దా డేట్స్ అడ్జెస్ట్ కాకపోవడం.. టైం కూడా లేకపోవడంతో.. శ్రీలీలతోనే ఈసాంగ్‌ను ప్లాన్ చేశారట ఈయన. 02.varun lavanya: వరుణ్ తేజ్ – లావణ్య సర్‌ప్రైజ్ వెడ్డింగ్ వీడియో.. హీరో హీరోయిన్లు వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠి పెళ్లి చేసుకుని ఏడాది పూర్తైంది. ఇక ఈ సందర్భంగా.. ఓ స్పెషల్ ఫోటోతో తన లవ్లీ వైఫ్ లావణ్యకు ఓ ఫోటో షేర్ చేసి విష్ చేశారు వరుణ్. ఈ క్రమంలోనే ది హౌస్ ఆన్ ది క్లౌడ్స్ అనే సంస్థ .. ఈ మెగా స్టార్ కపుల్ వెడ్డింగ్ వీడియో గ్లింప్స్‌ను రిలీజ్ చేసింది. వీరి పెళ్లి ఈవెంట్‌ను వన్ మినెట్ థర్టీ సెకెన్స్‌కు కుదించి చిన్న టీజర్‌గా రిలీజ్ చేసింది. అయితే ఇందులో మెగా హీరోలు అందరూ కనిపించడం.. ఇప్పుడు మెగా ఫ్యాన్స్‌కు మరో సారి సంతోషాన్ని ఇస్తోంది. 03.prabhas: ఏంటి? గోపీచంద్ చొక్కానే.. ప్రభాస్ వేసుకున్నాడా? గోపీ చంద్...