ఏ సినిమా షూటింగ్ ఎక్కడ జరుగుతోంది ??

| Edited By: Phani CH

Jul 18, 2023 | 9:36 PM

కళ్లు మూసి తెరిచేలోపు వారం అయిపోయింది.. మరో మండే వచ్చేసింది.. అలా సోమవారం వచ్చిందంటే ఏ హీరో ఎక్కడున్నారు.. ఏ సినిమా షూటింగ్ ఎక్కడ జరుగుతుందో చెప్పడానికి మన ఈటీ కూడా సిద్ధంగా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం.. వెంటనే మన షూటింగ్ అప్‌డేట్స్‌లోకి వెళ్లిపోదాం.. మన హీరోలు, వాళ్ల సినిమాల ముచ్చట్లు తెలుసుకుందాం..

కళ్లు మూసి తెరిచేలోపు వారం అయిపోయింది.. మరో మండే వచ్చేసింది.. అలా సోమవారం వచ్చిందంటే ఏ హీరో ఎక్కడున్నారు.. ఏ సినిమా షూటింగ్ ఎక్కడ జరుగుతుందో చెప్పడానికి మన ఈటీ కూడా సిద్ధంగా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం.. వెంటనే మన షూటింగ్ అప్‌డేట్స్‌లోకి వెళ్లిపోదాం.. మన హీరోలు, వాళ్ల సినిమాల ముచ్చట్లు తెలుసుకుందాం..! బ్రో షూటింగ్ పూర్తి కావడంతో ప్రమోషన్స్‌తో బిజీ అయిపోయారు సాయి ధరమ్ తేజ్. పవన్ ఎలాగూ వచ్చేలా లేరు కాబట్టి అన్నీ తానే దగ్గరుండి చూసుకుంటున్నారు. మరోవైపు పవన్ కళ్యాణ్ ఉన్నా లేకపోయినా.. ఆయన సినిమా షూటింగ్ మాత్రం ఆగట్లేదు. OG సినిమా షూటింగ్ RFC నుంచి సోమాజిగూడకు షిఫ్ట్ అయింది. ఆగస్ట్‌లో ఓజి కోసం 15 రోజులు డేట్స్ ఇవ్వనున్నారు పవర్ స్టార్.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

TOP 9 ET News: అల్లు అర్జున్ vs అల్లు అర్హ తండ్రికే పోటీ | న్యూయార్క్ టైమ్స్ స్వేర్ పై ప్రభాస్

Digital TOP 9 NEWS: అటు ఎన్డీఏ..ఇటు ఇండియా | రసవత్తరంగా రాజకీయం