TOP 9 ET : OGకి శుభం కార్డ్‌! పవన్‌ను వేడుకుంటున్న ఫ్యాన్స్.. విడాకుల తర్వాతే అసలు శాంతి..

|

Feb 20, 2024 | 8:40 PM

సమంత ఎమోషనల్.. పాడ్ కాస్ట్ అంటూ.. కొత్తగా తన ఫ్యాన్స్‌ ముందుకు వచ్చిన సమంత .. ఆ షోలోనే తన విడాకులపై ఓపెన్ అయ్యారు. విడాకులతో ఆ ఏడాదంతా కష్టంగా గడిచిందని.. చివరికి ఒక రోజు శాంతి అభించిందని .. అన్నారు. కానీ సర్‌ప్రైజింగ్‌లీ ఈ నెక్ట్స్‌ డే నుంచే మయోసైటిస్‌ మొదలైందని.. మళ్లీ కష్టాలు తన చుట్టూ ఉన్నట్టు అనిపించిందని ఎమోషనల్ కామెంట్స్ చేశారు సామ్..

OGకి శుభం కార్డ్‌!

OG అప్డేట్ ఏంటి? పవన్‌ ఇంకా ఎన్నిరోజులు డేట్స్‌ ఇవ్వాలి ? అని థింక్ చేస్తున్న.. OG కోసం వెయిట్ చేస్తున్న పవన్‌ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్. ఈ మూవీకి పవన్‌ జస్ట్ 2 వారాలు.. అంటే 14రోజులు డేట్స్‌ ఇస్తే చాలట. ఓజీ సినిమా షూటింగ్ ఫినిష్ అవుతుందట. OG సినిమాకు శుభం కార్డ్‌ పడుతుందట. దీంతో పవన్‌ ఫ్యాన్స్‌ ఆయన్ను వేడుకుంటున్నారు. ఎలాగైనా ogకి డేట్స్‌ ఇవ్వండంటూ.. సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.

బన్నీ తాకగానే..

ఉన్నట్టుండి మన ఫెవరెట్ హీరో మన కళ్లముందు అలా నడుచుకుంటూ వెళితే ఏం చేస్తాం.! ఏం చేసైనా ఆటోగ్రాఫో.. సెల్ఫీయో తీసుకునేందుకు ప్రయత్నిస్తాం కదా..! ఇక్కడ కూడా అదే చేసింది ఓ బ్యూటిఫుల్ లేడీ. తన ఆన్ స్క్రీన్‌ లవబుల్ హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కనిపించగానే.. తన చేతి స్లీవ్‌పై ఆటోగ్రాఫ్ తీసుకుంది. అంత దగ్గరగా తన స్టార్ హీరోను చూడడం వల్లో ఏమో కానీ ఎమోషనల్ అయింది. ఏడ్చేసింది. ఫ్యాన్ గర్ల్‌ మూమెంట్ హాష్ ట్యాగ్‌తో.. ఈ వీడియోతో నెట్టింట వైరల్ అవుతోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి