TOP 9 ET : మెగాస్టార్ ‘విశ్వంభర’ నుంచి డబుల్ ట్రీట్

Updated on: Mar 31, 2026 | 4:46 PM

ఫౌజీ సినిమాలో ప్రభాస్ తల్లిగా సీనియర్ నటి జయప్రద నటిస్తున్నారనే ప్రచారం గత కొంత కాలంగా నడుస్తోంది. అయితే ఈ ప్రచారంపైనే తాజాగా జయప్రద క్లారిటీ ఇచ్చింది. తాను ప్రభాస్‌ తల్లిగా నటిస్తున్నానంటూ కన్పర్మ్‌ చేసేసింది. దాంతో పాటే.. ప్రభాస్‌తో కలిసి నటించడం తనకు దక్కిన గొప్ప గౌరవం అంటూ ఓ వేదికగా చెప్పుకొచ్చింది జయ ప్రద.

ఒకటి కాదు ఏకంగా డబుల్ ట్రీట్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారట విశ్వంభర మేకర్స్. ఎప్పటి నుంచో ఈ సినిమా కోసం కళ్లు కాయలు కాచేలా వేచి చూస్తున్న మెగా ఫ్యాన్స్ కోసం.. ఓకేసారి పవర్ ఫుల్ ట్రైలర్‌తో పాటే.. రిలీజ్‌ డేట్‌ను కూడా రివీల్ చేయాలని విశ్వంభర మేకర్స్ థింక్ చేస్తున్నారట. ఆ వెంటనే చిరును రంగంలోకి దింపి.. ఈ మూవీ ప ప్రమోషన్స్ పనులను కూడా పరిగెత్తించేలా ప్లాన్ చేస్తున్నారట యువీ వారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Chiranjeevi: మరో సారి గొప్ప మనసు చాటుకున్న.. మెగాస్టార్ చిరు..

షూటింగ్‌కు వెళ్లి.. సముద్రంలో పడి.. ప్రాణాలు కోల్పోయిన హీరో..

VV Vinayak: చిరంజీవిని తిడితే.. నాశనైపోతారు..! చిరు విమర్శకులకు వినాయక్‌ వార్నింగ్

Divvela Madhuri: పొట్టి బట్టలు వేసుకోవడం ఎందుకు ?? ఎవడో చూస్తున్నాడని సర్దుకోవడం ఎందుకు?

Telangana Rains: తెలంగాణకు మూడు రోజుల వర్షసూచన

Follow Us