TOP 9 ET News: ఒక్క సాంగ్‌ కోసం రూ.16 కోట్లు.. వైరల్‌గా శంకర్ సాంగ్ | క్రేజీ కాంబో.. చిరుకు విలన్‌గా రానా ??

Updated on: Oct 26, 2023 | 9:34 AM

మెగా పవర్ స్టార్ రామ్‌ చరణ్‌.. శంకర్ కాంబోలో వస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ గేమ్ ఛేంజర్‌. దివాలి కానుకగా.. ఈ మూవీ ఫస్ట్ సింగిల్ రిలీజ్ అవుతోంది. ఇక ఈ క్రమంలోనే ఈ సాంగ్‌ సెట్‌ కోసం.. మేకర్స్ ఏకంగా 16 కోట్లు ఖర్చు పెట్టారనే న్యూస్ అందర్నీ షాక్ అయ్యేలా చేస్తోంది. ఇదే ఇప్పుడు తెలుగు టూ స్టేట్స్‌లో హాట్ టాపిక్ అవుతోంది. జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాలో.. రెండు లోకాలను మాత్రమే కవర్‌ చేసిన మెగాస్టార్ చిరు..

మెగా పవర్ స్టార్ రామ్‌ చరణ్‌.. శంకర్ కాంబోలో వస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ గేమ్ ఛేంజర్‌. దివాలి కానుకగా.. ఈ మూవీ ఫస్ట్ సింగిల్ రిలీజ్ అవుతోంది. ఇక ఈ క్రమంలోనే ఈ సాంగ్‌ సెట్‌ కోసం.. మేకర్స్ ఏకంగా 16 కోట్లు ఖర్చు పెట్టారనే న్యూస్ అందర్నీ షాక్ అయ్యేలా చేస్తోంది. ఇదే ఇప్పుడు తెలుగు టూ స్టేట్స్‌లో హాట్ టాపిక్ అవుతోంది. జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాలో.. రెండు లోకాలను మాత్రమే కవర్‌ చేసిన మెగాస్టార్ చిరు.. తాజాగా తాను చేస్తున్న మెగా 156లో మూడు లోకాలను కవర్‌ చేయనున్నారట. అంతేకాదు.. ఈ సినిమాలో భళ్లాల దేవ రానా.. చిరుకు విలన్గా నటిస్తన్నారట. ఇవి మల్లాది వశిష్ఠ డైరెక్షన్లో.. మెగా స్టార్ చిరు చేస్తున్న సినిమాకు విషయంలో వినిపిస్తున్న గాసిప్స్. వీటిలో ఏది నిజమవుతుందో.. లెట్స్ వెయిట్ అండ్ సీ..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Bhagavanth Kesari: 100కోట్లు దాటిన భగవంత్ కేసరి.. ఈ సినిమా షానా ఏండ్లు యాదుంటది !!

Ram Charan: వారికి క్షమాపణలు చెప్పిన రాం చరణ్.. ఎందుకంటే ??

Skand OTT: ఓటిటి లోకి వచ్చేస్తున్న స్కందుడు.. ఎక్కడ చూడొచ్చంటే

Subha Shree: బిగ్ బాస్ ఎఫెక్ట్.. పవన్‌ సినిమాలో సుబ్బుకు బంపర్ ఆఫర్

మురళి మోహన్ మనవరాలితో.. కీరవాణి అబ్బాయి పెళ్లి ??

 

Loading...
Unable to load recommendations.
Follow Us