TOP 9 ET News: కల్కి స్టోరీ చెప్పిన డైరెక్టర్.. వింటే దిమ్మతిరగాల్సిందే | మరో సారి అడ్డంగా బుక్కైన షణ్నూ

|

Feb 26, 2024 | 9:41 PM

బెర్లిన్ ఫిల్మ్ ఫెస్టివల్ తర్వాత ఇంటర్నేషనల్ రేంజ్‌లో వెలిగిపోతున్న అల్లు అర్జున్‌.. నేషనల్ రేంజ్‌లో ట్రెండ్ అవుతున్నారు. ఇండియాస్ బిగ్గెస్ట్ న్యూస్ నెట్‌వర్క్ టీవీ9.. నేషనల్ సమ్మిట్లో.. తాజాగా ఈయన నక్షత్రసమ్మాన్ అవార్డ్‌ అందుకున్నారు. ఈ అవార్డ్‌ అందుకున్న తొలి తెలుగు హీరోగా కూడా హిస్టరీ కెక్కారు అల్లు అర్జున్. ఇక ఈ ఘనతతోనే ఇప్పుడు నెట్టింట ట్రెండ్ అవుతున్నారు ఈయన. పాట ఒకరిది.. డ్యాన్స్‌ ఇంకొకరిది అన్నట్టుగా రీసెంట్‌గా తన ఎడిటింగ్ స్కిల్స్‌తో నెట్టింట వైరల్ అవుతున్నారు కొంత మంది ఫిల్మ్ లవర్స్.

బెర్లిన్ ఫిల్మ్ ఫెస్టివల్ తర్వాత ఇంటర్నేషనల్ రేంజ్‌లో వెలిగిపోతున్న అల్లు అర్జున్‌.. నేషనల్ రేంజ్‌లో ట్రెండ్ అవుతున్నారు. ఇండియాస్ బిగ్గెస్ట్ న్యూస్ నెట్‌వర్క్ టీవీ9.. నేషనల్ సమ్మిట్లో.. తాజాగా ఈయన నక్షత్రసమ్మాన్ అవార్డ్‌ అందుకున్నారు. ఈ అవార్డ్‌ అందుకున్న తొలి తెలుగు హీరోగా కూడా హిస్టరీ కెక్కారు అల్లు అర్జున్. ఇక ఈ ఘనతతోనే ఇప్పుడు నెట్టింట ట్రెండ్ అవుతున్నారు ఈయన. పాట ఒకరిది.. డ్యాన్స్‌ ఇంకొకరిది అన్నట్టుగా రీసెంట్‌గా తన ఎడిటింగ్ స్కిల్స్‌తో నెట్టింట వైరల్ అవుతున్నారు కొంత మంది ఫిల్మ్ లవర్స్. అయితే తాజాగా వీళ్లే మరో అమేజింగ్ వీడియోను నెట్టింట వదిలారు. ఇక ఆ వీడియోలో రవితేజ ఇడియట్ సినిమాలోని చూపులతో గుచ్చి గుచ్చి చంపమోకే పాటకు… గుంటూరు కారం సినిమాలోని ‘మామ ఎంతైనా..’ సాంగ్‌ విజువల్‌ను.. మన సూపర్ స్టార్ స్టెప్పులను మ్యాచ్ చేశారు. ఇక వారి మ్యాచింగ్‌తో.. ఎడిటింగ్ స్కిల్స్‌తో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతూనే ట్రెండ్‌ అవుతున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

5 గంటలపాటు రన్‌వే పైనే విమానం.. ఊపిరాడక చిన్నారులు, వృద్ధులకు అస్వస్థత

ఆగస్టు 1న జీమెయిల్ సర్వీసులు నిలిచిపోనున్నాయా ??

ఊళ వేయడం మానేసి నిశ్శబ్దంగా ఉంటున్న తోడేళ్లు.. కారణమేంటంటే ??

25 రోజులు పచ్చి చికెన్ తిన్నాడు !! అయినా నో ఫుడ్ పాయిజన్​.. ఎలా ??

అమెరికాలో నెట్ వర్క్ లేక పనిచేయని సెల్​ ఫోన్లు !! సైబర్‌ దాడే కారణమా ??