TOP 9 ET News: ఒక్క సాంగ్‌ కోసం రూ.20 కోట్లు !! | సంచలనం !! అప్పుడే రూ.900 కోట్ల బిజినెస్‌

Updated on: Oct 19, 2024 | 1:18 PM

ఇప్పుడు కాదు.. ఎప్పటి నుంచో శంకర్ సినిమా అన్నా.. ఆయన సినిమాల్లోని పాటలు అన్నా.. కోట్లకు కోట్లు ఖర్చన్నమాటే. ఇప్పుడు గేమ్ ఛేంజర్ విషయంలోనూ ఇదే జరుగుతోంది. ఈ సినిమాలోని చరణ్, కియార మధ్య ఉండే ఓ మెలోడి డ్యూయెట్ కోసం.. డైరెక్టర్ శంకర్ ఏకంగా 20 కోట్ల రూపాయలను ఖర్చు పెట్టించారట.

కళ్లు చెదిరే అద్భుతమైన లోకేషన్స్‌లో ఈ సాంగ్‌ను షూట్‌ చేసేందుకు కాస్ట అండ్ క్రూని కూడా తెగ ఇబ్బంది పెట్టారట శంకర్. చూద్దాం! మరి ఈ సాంగ్‌ ఏ మేర అందర్నీ ఆకట్టుకుంటుందో ఏమో..! పుష్ప రాజ్ సంచలనాలకు వేదికయ్యేలా కనిపిస్తున్నాడు. ఈ సారి ఎవర్‌ గ్రీన్ వండర్స్ క్రియేట్ చేసేలానే హింట్ ఇస్తున్నాడు. ఇక ఎన్నో అంచనాల మధ్య డిసెంబర్ 6న రిలీజ్ కు రెడీ అవుతున్న పుష్ప రాజ్‌.. రిలీజ్‌ కు ముందే వరల్డ్‌ వైడ్ దాదాపు రూ.900 కోట్ల బిజినెస్ చేశాడట. అన్ని భాషల్లో డిజిటల్, ఓటీటీ రైట్స్‌ను కలుపుకుని… రికార్డ్‌ లెవల్లో బాక్సాఫీస్‌ దగ్గర 900 కోట్ల బిజినెస్‌ను కోట్ చేశాడట. ఇదే న్యూస్ ఇప్పుడు ఫిల్మ్ పెటర్నిటీలో హాట్ టాపిక్ అవుతోంది. అందర్నీ షాక్ అయ్యేలా చేస్తోంది. మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి Also Watch: డెంగ్యూ వస్తే మేక పాలు తాగాలా ?? తులం బంగారం రూ.లక్ష ?? పుత్తడి జోరుకు బ్రేకులు పడే ఛాన్స్ లేదా ??

Published on: Oct 19, 2024 01:08 PM
Loading...
Unable to load recommendations.
Follow Us