TOP 9 ET News: మనోజ్ మాస్టర్ ప్లాన్..కన్నప్పకు పోటీ తప్పదా? | ఈ ముద్దు వెనక పెద్ద కథ ఉంది..
నిన్న కాక మొన్నటి వరకు మంచు బ్రదర్స్ మధ్య జరిగిన వార్ కాస్తా ఇప్పుడు ఆన్‌స్క్రీన్ పై షిఫ్ట్ అవనుంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన కన్నప్ప సినిమా ఏప్రిల్ 25న రిలీజ్ కానుంది. ఇక ఈ సినిమాకు పోటీగా... మంచు మనోజ్ భైరవ సినిమాను ఏప్రిల్ 25నే రిలీజ్ చేయనున్నట్టు తెలుస్తోంది. దీంతో అన్న కన్నప్ప సినిమాకు మనోజ్ సినిమా ఎంతో కొంత పోటీ ఇవ్వగలదనే టాక్ బయటికి వస్తోంది.
ఇదే ఇప్పుడు తెలుగు టూ స్టేట్స్‌లో పెద్ద చర్చ అవుతోంది. ఇప్పటి జనరేషన్ కి సరిగా తెలియకపోవచ్చు గానీ కొన్నేళ్లు వెనక్కి వెళ్తే చిరంజీవికి ఉన్న కల్ట్ ఫాలోయింగ్ ఏంటో తెలుస్తోంది. ఎన్నో అద్బుతమైన సినిమాలు, అంతకు మించిన కళ్లు చెదిరే డ్యాన్సులు. ఇలా గత 40 ఏళ్లుగా ప్రేక్షకుల్ని అలరిస్తున్న చిరంజీవిని యూకే(యూనైటెడ్ కింగడమ్)కి చెందిన అధికార లేబర్ పార్టీ పార్లమెంట్ మెంబర్ నవేందు మిశ్రా మార్చి 19న సన్మానించనున్నారు. ఈ సందర్భంగా చిరంజీవి సోమవారం లండన్ చేరుకున్నారు. పలువురు తెలుగు ఎన్నారైలు ఈయనకు స్వాగతం పలికేందుకు ఎయిర్ పోర్ట్ కి వచ్చారు. ఒకామె మాత్రం ఏకంగా చిరంజీవికి బుగ్గపై ముద్దు పెట్టింది. ఈ ఫోటో వైరల్ అయింది. అయితే ఈ ఫోటో వెనక ఓ అభిమాని చిన్నప్పటి ఎమోషన్ ఉన్నట్లు తెలుస్తోంది.’చిన్నప్పుడు అమ్మని చిరంజీవి దగ్గరకు తీసుకెళ్లు అని అల్లరి చేసేవాడిని. ఇప్పుడు మా అమ్మనే చిరంజీవి గారి దగ్గరకు తీసుకెళ్లా. అమ్మ ఆనందానికి అవధులు లేవు’ అని ఓ నెటిజన్ తన ఆనందాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బీచ్‌లో ‘బ్లడ్ రెయిన్’.. వీడియో వైరల్
ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. సికింద్రాబాద్ లో జన్మభూమి ఎక్స్‌ప్రెస్ స్టాప్ రద్దు
నగరంలో భలే దొంగలు.. సీసీ కెమెరాలో చోరీ దృశ్యాలు రికార్డ్
శ్రీదేవి ఏం కొత్త పిల్ల కాదు.. అప్పట్లో ఆస్టార్‌తో ఆడిపాడింది..

గోల్డ్ వద్దు.. సిల్వర్ ముద్దు.. బంగారం కంటే వెండే బెటర్ ఎందుకంటే?

కన్నకొడుకునే దారుణంగా హత్య చేసిన తండ్రి వీడియో

లెక్చరర్ను చెప్పుతో కొట్టిన విద్యార్థిని..ఎందుకంటే వీడియో

ఏఐతో నిరుద్యోగ సునామీ..వారి కామెంట్స్ వైరల్ వీడియో

టేకాఫ్ సమయంలో విమానంలో చెలరేగిన మంటలు వీడియో

బ్రిటన్లో మిరాకిల్.. రెండు సార్లు జన్మించిన పిల్లాడు వీడియో

ఏపీలో సీతమ్ము ప్రత్యేక ఆలయం ఉందని తెలుసా? వీడియో
