TOP 9 ET News: RRRను దాటేసిన పుష్ప రాజ్ | తండ్రి మాత్రమే కాదు.. అమ్మ కూడా విష్ణు పక్షమే
బాక్సాఫీస్ దగ్గర పుష్పరాజ్ మాస్ జాతర కంటిన్యూ అవుతోంది. 11 రోజుల్లో 1409 కోట్ల గ్రాస్ సాధించి ఆల్ టైమ్ రికార్డ్ సెట్ చేసింది ఈ సినిమా. ట్రిపులార్, కేజీఎఫ్ 2 సినిమాల లైఫ్ టైమ్ కలెక్షన్స్‌ను దాటేసింది. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా నటించారు.
ఇప్పటి వరకు మంచు మోహన్ బాబు తన పెద్ద కొడుకు విష్ణు పక్షమే ఉన్నట్టు ఆయన రిలీజ్ చేసిన ఆడియో మెసేజ్‌తోనే తెలిసిపోతోంది. ఇక ఇప్పుడు తల్లి నిర్మల కూడా.. విష్ణునే సపోర్ట్ చేస్తూ.. పోలీస్ స్టేషన్లో స్టేట్మెంట్ ఇవ్వడం ఇప్పుడు అంతటా హాట్ టాపిక్ అవుతోంది. తన అమ్మ నిర్మలమ్మ బర్త్ డే సెలబ్రేషన్స్‌ను చెడగొట్టేందుకు ఈవెంట్ కోసం ఏర్పాటు చేసిన డీజిల్ బ్యాటరీలో మంచు విష్ణు మనుషులు షుగర్ కలిపారని మనోజ్ ఆరోపించాడు. పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్లో విష్ణు వ్యతిరేకంగా కేసు పెట్టాడు. అయితే ఈ కేసు విషయంగానే.. విష్ణు తప్పు చేయలేదంటూ స్టేట్మెంట్ ఇచ్చారు నిర్మలమ్మ. ఆరోజు ఇంట్లోని జనరేటర్‌లో విష్ణు పంచదార పోశారంటూ మనోజ్ చేసిన ఆరోపణలను తల్లి నిర్మల ఖండించారు. విష్ణు ఎలాంటి దౌర్జన్యం చేయలేదని స్పష్టంగా చెప్పారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వీడెవడండి బాబూ !! చిన్న విషయానికే చేతి వేళ్లు నరుక్కున్నాడు !!
ప్రేమ దక్కాలంటే త్యాగం చేయాలి.. అందుకే అతడి కోసం సినిమాలు వదలేయాలని అనుకున్నా..
గతాన్ని గుర్తుకుతెచ్చుకుని స్టేజ్‌పైనే ఏడ్చిన యూట్యూబ్ స్టార్