TOP 9 ET News: మరికొద్ది గంటల్లో.. జాతీయ అవార్డ్ ఐకాన్ స్టార్ చేతిలో | సైకోగా గూస్‌బంప్స్
బెస్ట్ యాక్టర్‌గా నేషనల్ అవార్డ్ అందుకుని తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోనే హిస్టరీ క్రియేట్ చేసిన అల్లు అర్జున్.. ఇప్పుడా అవార్డ్ అందుకునేందుకు ఢిల్లీ వెళ్లారు. తన భార్యతో కలిసి చాలా ఖుషీ ఖుషీగా ప్లైట్ ఎక్కేశారు. రేపు అంటే అక్టోబర్ 17న జరిగే జాతీయ అవార్డ్ సెర్మనీలో.. రాష్ట్రపతి చేతుల మీదుగా.. ఈ అవార్డ్ అందుకోనున్నారు ఐకాన్ స్టార్. ఇక పుష్ఫ రాజ్ ఢిల్లీ పయనంతో.. పుష్ఫ2 సినిమాకు కాస్త బ్రేక్ పడింది. ఇక దీన్ని పక్కకు పెడితే.. అల్లు అర్జున్, పుష్ప2 సినిమా ప్రమోషన్ విషయంలో ఇప్పటి నుంచే ప్లానింగ్ మొదలు పెట్టారు.
బెస్ట్ యాక్టర్‌గా నేషనల్ అవార్డ్ అందుకుని తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోనే హిస్టరీ క్రియేట్ చేసిన అల్లు అర్జున్.. ఇప్పుడా అవార్డ్ అందుకునేందుకు ఢిల్లీ వెళ్లారు. తన భార్యతో కలిసి చాలా ఖుషీ ఖుషీగా ప్లైట్ ఎక్కేశారు. రేపు అంటే అక్టోబర్ 17న జరిగే జాతీయ అవార్డ్ సెర్మనీలో.. రాష్ట్రపతి చేతుల మీదుగా.. ఈ అవార్డ్ అందుకోనున్నారు ఐకాన్ స్టార్. ఇక పుష్ఫ రాజ్ ఢిల్లీ పయనంతో.. పుష్ఫ2 సినిమాకు కాస్త బ్రేక్ పడింది. ఇక దీన్ని పక్కకు పెడితే.. అల్లు అర్జున్, పుష్ప2 సినిమా ప్రమోషన్ విషయంలో ఇప్పటి నుంచే ప్లానింగ్ మొదలు పెట్టారు. ఫస్ట్ పార్ట్ బ్లాక్ బస్టర్ హిట్ కావటంతో సీక్వెల్‌ను మరింతగా ఆడియన్స్‌కు చేరువ చేయాలని ఫిక్స్ అయ్యారు. అందుకే 2024 ఆగస్టు 15న రిలీజ్ అవుతున్న పుష్ప 2 ప్రమోషన్స్‌ను మూడు నెలలు ముందుగానే స్టార్ చేయనున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Daggubati Venkatesh: దొరికిపోయిన వెంకటేష్.. బోల్డ్ సీన్స్ ఆపినా ఆగవు కదా ??
Kangana Ranaut: టైగర్ దెబ్బకు.. తోక ముడిచిన సీరియస్ లేడీ
Saindhav: వెంకటేష్ ‘సైకో’ ఎందుకంటే ?? మొహమాటం లేకుండా.. అసలు విషయం చెప్పిన డైరెక్టర్
నాగార్జున అయితే మాత్రం.. నోటికొచ్చినట్టు మాట్లాడతారా ??
ట్విట్టర్లో ఓరేంజ్‌లో ట్రెండింగ్.. కట్ చేస్తే.. శివాజీ ఈజ్ బ్యాక్.. ఏంటిది బిగ్ బాస్