TOP 9 ET News: నమ్మకాలు.. అపనమ్మకాలు.. | సిల్వర్ స్క్రీన్‌ పై ట్రెండీ అవతార్‌లో జక్కన్న

|

Jun 16, 2023 | 9:11 AM

నిన్న మొన్నటి వరకు ఓజీ.. ఉస్తాద్ సెట్లో బిజీగా ఉన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌.. ఒక్కసారిగా పొలికల్‌ బరిలో దిగిపోయారు. తన వారాహి మీద.. విజయ యాత్ర మొదలెట్టారు. జూన్ 14 ఉదయమే అన్నవరం సత్యనారాయణ స్వామికి ప్రత్యేక పూజలు చేసి పవన్‌ తన యాత్రను స్టార్ట్ చేశారు. ఇక ఆయన ఫ్రీగా ఉన్నప్పుడే..

నిన్న మొన్నటి వరకు ఓజీ.. ఉస్తాద్ సెట్లో బిజీగా ఉన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌.. ఒక్కసారిగా పొలికల్‌ బరిలో దిగిపోయారు. తన వారాహి మీద.. విజయ యాత్ర మొదలెట్టారు. జూన్ 14 ఉదయమే అన్నవరం సత్యనారాయణ స్వామికి ప్రత్యేక పూజలు చేసి పవన్‌ తన యాత్రను స్టార్ట్ చేశారు. ఇక ఆయన ఫ్రీగా ఉన్నప్పుడే.. ఆ షెడ్యూల్ తగ్గట్టే.. తమ షూటింగ్‌ ప్లాన్ చేసుకుంటాం అంటూ చెబుతున్నారు.. పవర్‌ స్టార్ తో సినిమాలు చేస్తున్న డైరెక్టర్స్ అండ్ ప్రొడ్యూసర్స్‌. ఎప్పుడూ స్టూడెంట్స్‌తో.. సాఫ్ట్ వేర్ ఆస్పరెంట్స్‌తో.. కళకళలాడుతూ ఉండే.. అమీర్ పేట్.. తాజాగా బన్నీ ఫ్యాన్స్ తో నిండిపోయింది. తన ట్రిపుల్ ఏ సినిమాస్‌ ఇనాగురేషన్ సందర్భంగా.. బన్నీ రాక తెలుసుకున్న జనం తండోపతండోలుగా.. ఆ థియేటర్‌ ముందుకు చేరడం జరిగింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Allu arjun: అల్లు అర్జున్‌ ధాటికి.. దద్దరిల్లిపోయిన అమీర్‌ పేట్

బాత్‌రూమ్‌లోకి మొబైల్ తీసుకెళ్లిన అమ్మాయి.. కట్ చేస్తే

పెళ్లికి వెళ్లి.. తిరిగిరాని లోకాలకు.. 103 మందిని మింగేసిన పడవ ప్రయాణం

Nithya Menen: కామాంధులు అన్ని చోట్ల ఉంటారు.. షాకింగ్ విషయం చెప్పిన నిత్యామీనన్

భాజాబజంత్రీల మధ్య ఘనంగా కప్పల వివాహం..