TOP 9 ET News: వరుణ్‌లవ్‌ దారిలోనే మరో స్టార్ కపుల్ | 'డీప్‌ ఫేక్ తప్పు..! కానీ సమంత చేసింది రైటా ??

TOP 9 ET News: వరుణ్‌లవ్‌ దారిలోనే మరో స్టార్ కపుల్ | ‘డీప్‌ ఫేక్ తప్పు..! కానీ సమంత చేసింది రైటా ??

Phani CH

|

Updated on: Nov 10, 2023 | 8:53 PM

వరుణ్‌లవ్‌ ప్రేమించి.. పెళ్లి చేసుకున్నట్టే.. టాలీవుడ్లో మరో స్టార్ కపుల్ కూడా.. చేయబోతున్నారనే టాక్ ఇండస్ట్రీలో కాస్త స్ట్రాంగ్ గా వినిపిస్తోంది. ఇంతకీ ఆ స్టార్ కపుల్ ఎవరంటే.. ఉస్తాద్ స్టార్ రామ్ పోతినేని.. కేరళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్‌. మరి ఈ న్యూస్ లో ఎంత వరకు నిజం ఉందో తెలియాంటే.. వారు క్లారిటీ ఇచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే..! రష్మిక డీప్‌ ఫేక్ వీడియో నెట్టింట సెన్సేషనల్ గా మారింది. ఆ వీడియోపై, డీప్ ఫేక్ టెక్నాలిజీపై అందరూ నోరు విప్పేలా చేస్తోంది.

వరుణ్‌లవ్‌ ప్రేమించి.. పెళ్లి చేసుకున్నట్టే.. టాలీవుడ్లో మరో స్టార్ కపుల్ కూడా.. చేయబోతున్నారనే టాక్ ఇండస్ట్రీలో కాస్త స్ట్రాంగ్ గా వినిపిస్తోంది. ఇంతకీ ఆ స్టార్ కపుల్ ఎవరంటే.. ఉస్తాద్ స్టార్ రామ్ పోతినేని.. కేరళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్‌. మరి ఈ న్యూస్ లో ఎంత వరకు నిజం ఉందో తెలియాంటే.. వారు క్లారిటీ ఇచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే..! రష్మిక డీప్‌ ఫేక్ వీడియో నెట్టింట సెన్సేషనల్ గా మారింది. ఆ వీడియోపై, డీప్ ఫేక్ టెక్నాలిజీపై అందరూ నోరు విప్పేలా చేస్తోంది. అయితే తాజాగా ఓ ఫ్యాషన్ మ్యాగజీన్‌ కోసం సమంత బికీనీలో.. డీప్‌ నెక్‌తో కనిపించడం కూడా.. ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. వైరల్ అవ్వడమే కాదు… రష్మిక డీప్‌ ఫేక్ తప్పు అయితే.. సమంత బాడీ రివీల్ చేస్తూ.. ఫోటో షూట్ చేయించుకోవడం.. దాన్ని నెట్టింట పోస్ట్ చేయడం ఎలా రైట్ అవుతుందనే కామెంట్, కొంత మంది నెటిజెన్ల నుంచి వస్తోంది. ఇదో పెద్ద చర్చగా.. మరో కాంట్రో ఇష్యూగా నెట్టింట టర్న్‌ అవుతోంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

యూపీలో విషాదకర ఘటన !! బైక్‌పై సోదరి మృతదేహంతో సోదరుడు

మత్తు మందు ఇవ్వకుండానే చిన్నారులకు ఆపరేషన్లు

పసుపు ప్రాణాలను హరిస్తుందా ?? వెలుగులోకి షాకింగ్‌ విషయాలు

టీచర్ రూపంలో కామపిశాచి.. స్టూడెంట్‌కు మద్యం, డ్రగ్స్‌ ఇచ్చి మరీ..

Onion Price: అక్కడ ఉల్లి చాలా చౌక.. కేవలం కిలో రూ.25లకే