TOP 9 ET News: 100 కోట్ల దిశగా గాడ్‌ఫాదర్ | RRRకు మద్దతు ఇవ్వని చెర్రీ, తారక్

Updated on: Oct 08, 2022 | 8:35 PM

బెల్లంకొండ గణేష్ హీరోగా పరిచయం అయిన స్వాతిముత్యం సినిమా అక్టోబర్ 5న రిలీజైంది. కొత్త దర్శకుడు లక్ష్మణ్ ఆర్ కృష్ణ తెరకెక్కించిన ఈ చిత్రం తాజాగా పాజిటివ్‌ టాక్‌తో రన్ అవుతోంది.

బెల్లంకొండ గణేష్ హీరోగా పరిచయం అయిన స్వాతిముత్యం సినిమా అక్టోబర్ 5న రిలీజైంది. కొత్త దర్శకుడు లక్ష్మణ్ ఆర్ కృష్ణ తెరకెక్కించిన ఈ చిత్రం తాజాగా పాజిటివ్‌ టాక్‌తో రన్ అవుతోంది. ఈ క్రమంలోనే ఈ విజయం పూర్తిగా ప్రేక్షకులకే సొంతమని మీడిమాతో చెప్పారు నిర్మాత సూర్యదేవర నాగవంశీ. కంటెంట్ ఉన్న సినిమాలను ఆడియన్స్ ఎప్పుడూ అక్కున చేర్చుకుంటారని అన్నారు. ప్రస్తుతం అమితాబ్ గుడ్ బై సినిమా ప్రమోషన్‌లో బిజీగా ఉన్న రష్మిక మందన.. తాజాగా ముంబయ్ ఎయిర్ పోర్ట్‌లో ప్లాష్ అయ్యారు. క్యాజువల్ డ్రెస్‌లో చాలా కూల్ గా.. మరింత అందంగా కనిపించారు. ఇక ఈమెను పక్కన పెడితే.. అంతకు ముందే మన లైగర్ బాయ్ విజయ్‌ దేవరకొండ అదే ఎయిర్‌ పోర్టుకు వచ్చారు. నేరుగా లోపలికి వెళ్లిపోయారు. ఇక అంతే.. వీరిద్దరూ కలిసే… మాల్దీవులకు వెకేషన్‌కు వెళుతున్నారనే టాక్ అంతటా వైరల్ అయింది. ఇంటర్నెట్‌ ను షేక్ చేసింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Digital TOP 9 NEWS: ‘ప్రామిస్.. అతన్ని మేమే చంపాం’ | 181 ఏళ్లుగా సీసాలో భద్రపరిచిన ఓ వ్యక్తి తల

Big News Big Debate: నువ్వొకటి అంటే మేం మూడంటాం..లైవ్ వీడియో

Published on: Oct 08, 2022 08:35 PM
Loading...
Unable to load recommendations.
Follow Us