TOP 9 ET News: దేవర సాంగ్‌ కాపీ అంటూ దారుణంగా ట్రోల్స్

|

Aug 07, 2024 | 4:49 PM

ఓ పక్క దేవర సినిమాలోని చుట్టమల్లే సాంగ్.. మంచి రొమాంటిక్‌ సాంగ్‌గా ట్యాగ్ తెచ్చుకున్న వేళ... ఈ సాంగ్‌ను ఓ వర్గం నెటిజన్స్‌ దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ఈ సాంగ్‌ ట్యూన్ కాపీ అంటూ.. నెట్టింట పోస్టులు పెడుతున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్‌కు హాలీవుడ్‌ ట్యాన్స్‌ను కాపీ కొట్టి.. సాంగ్స్ చేయడం అలవాటుగా మారిపోయిందని అంటున్నారు. గ్లోబల్‌ రేంజ్‌కు వెళ్లాక ఎన్టీఆర్ చేస్తున్న ఈ సినిమాకు కూడా.. ఇలా కాపీ ట్యూన్ ఇవ్వడం దారుణం అంటూ.. వారు నెట్టింట తెగ ఫీలవుతున్నారు.

ఓ పక్క దేవర సినిమాలోని చుట్టమల్లే సాంగ్.. మంచి రొమాంటిక్‌ సాంగ్‌గా ట్యాగ్ తెచ్చుకున్న వేళ… ఈ సాంగ్‌ను ఓ వర్గం నెటిజన్స్‌ దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ఈ సాంగ్‌ ట్యూన్ కాపీ అంటూ.. నెట్టింట పోస్టులు పెడుతున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్‌కు హాలీవుడ్‌ ట్యాన్స్‌ను కాపీ కొట్టి.. సాంగ్స్ చేయడం అలవాటుగా మారిపోయిందని అంటున్నారు. గ్లోబల్‌ రేంజ్‌కు వెళ్లాక ఎన్టీఆర్ చేస్తున్న ఈ సినిమాకు కూడా.. ఇలా కాపీ ట్యూన్ ఇవ్వడం దారుణం అంటూ.. వారు నెట్టింట తెగ ఫీలవుతున్నారు. దేవర సినిమాలోని రీసెంట్‌గా రిలీజ్ అయిన చుట్టమల్లే సాంగ్‌కు యూట్యూబ్లో దిమ్మతిరిగే రెస్పాన్స్ వస్తోంది. మోస్ట్ అవేటెడ్ రొమాంటిక్ సాంగ్‌గా రిలీజ్ అయిన ఈ సాంగ్‌ జస్ట్ 24 గంటల్లోనే 25 మిలియన్ వ్యూస్‌ను తెచ్చకోవడం ఇప్పుడు నెట్ సర్కిల్లో క్రేజీ టాపిక్ గా రన్ అవుతోంది. దానికితోడు. ఈ సాంగ్‌ యూట్యూబ్‌లో నెంబర్‌ వన్ గా ట్రెండ్ అవ్వడం ఇప్పుడు యంగ్ టైగర్ ఫ్యాన్స్ను ఖుషీ అయ్యేలా చేస్తోంది.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

iSmart News: పైకప్పుకు కన్నం పెట్టి వైన్ షాపులో లూఠీ !!

Follow us on