TOP 9 ET News: డిప్యూటీ సీఎంకు ఐకాన్ స్టార్ స్పెషల్ థ్యాంక్స్

|

Dec 04, 2024 | 12:54 PM

అంతకు ముందు ఏపీలో కూడా టిక్కెట్ ధరల్ని పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతివ్వడంపైనా ఏపీ సర్కారుకు కృతజ్ఞతలు చెప్పారు అల్లు అర్జున్. టికెట్‌ ధరలు పెంపునకు అనుమతి ఇచ్చిన ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌లకు స్పెషల్ థాంక్స్ చెప్పాడు.

రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు టిక్కెట్ ధరలు పెంచుకునేందుకు అంగీకరించడంపై విమర్శలు వచ్చినప్పటికీ… సినిమా నిర్మాణానికి భారీగా వ్యయం అయ్యిందని.. అందుకే ధరలు పెంచాలని ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశామని, ప్రేక్షకులు ఈ విషయాన్ని దయచేసి దృష్టిలో పెట్టుకోవాలని కోరారు సినీ దర్శక, నిర్మాతలు. ప్రీ బుకింగ్స్‌లో పుష్ప 2 జోరు కంటిన్యూ అవుతోంది. ముఖ్యంగా నార్త్ సర్కిల్స్‌లో రికార్డ్ స్థాయిలో బుకింగ్స్ జరుగుతున్నాయి. ప్రముఖ టికెట్ బుకింగ్ ప్లాట్‌ఫామ్‌లో… రిలీజ్ అయిన 24 గంటల్లోనే లక్ష టికెట్లు అమ్ముడయ్యాయి. బాలీవుడ్‌లో ఇది థర్డ్ హయ్యస్ట్ రికార్డ్ అంటున్నారు ఇండస్ట్రీ జనాలు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Unstoppable With NBK: అన్ స్టాపబుల్ షోలోకి విశిష్ట అతిథి..