TOP 9 ET News: అంబటికి కౌంటర్‌గా..రంగంలోకి పవన్..? | చెర్రీ కూతురికి బన్నీస్పెషల్ గిఫ్ట్

Updated on: Aug 03, 2023 | 5:05 AM

బ్రో సినిమా హిట్ కాదని.. ఫట్టని.. ఇవే ప్రూఫ్స్ అంటూ.. ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పిన ఏపీ మినిస్టర్ అంబటి పై పవన్‌ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. ఆయన మాటలకు కౌంటర్‌గా .. బ్రో ప్రొడ్యూసర్ విశ్వప్రసాద్ మాటలను నెట్టింట తెగ వైరల్ చేస్తున్నారు. ఇక దానికితోడు.. అంబటి మరో సారి పవన్‌ పెళ్లిళ్ల విషయాన్ని ప్రస్తావన తేవడంపై.. పవన్‌ కాస్త సీరియస్‌గా ఉన్నారని..

బ్రో సినిమా హిట్ కాదని.. ఫట్టని.. ఇవే ప్రూఫ్స్ అంటూ.. ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పిన ఏపీ మినిస్టర్ అంబటి పై పవన్‌ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. ఆయన మాటలకు కౌంటర్‌గా .. బ్రో ప్రొడ్యూసర్ విశ్వప్రసాద్ మాటలను నెట్టింట తెగ వైరల్ చేస్తున్నారు. ఇక దానికితోడు.. అంబటి మరో సారి పవన్‌ పెళ్లిళ్ల విషయాన్ని ప్రస్తావన తేవడంపై.. పవన్‌ కాస్త సీరియస్‌గా ఉన్నారని.. అంబటి మాటలకు కౌంటర్‌గా.. ఓప్రెస్ మీట్ త్వరలోనే పెట్టానున్నారనే ప్రచారం కూడా అటు జనసేన కార్యకర్తల్లో.. ఇటు ఆయన అభిమానుల్లోనూ వినిపిస్తోంది. అలా పుట్టీ పుట్టగానే.. స్టార్ స్టేటస్‌ వచ్చేలా చేసుకున్న.. చెర్రీ ఉపాసన గారాల పట్టి క్లిన్ కారకు.. తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఓ క్లాస్టీ గిఫ్ట్ ప్రజెంట్ చేశారట. చెర్రీ డాటర్ పుట్టిన డేట్‌ అండ్ టైమ్‌ ను మెన్షన్‌ చేస్తూ.. ఓ బంగారు పలకను ప్రజెంట్ చేశారట.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Bapatla: పుట్టింటికెళ్లిన భార్య తిరిగి రాలేదని భర్త మనస్థాపం.. నాటు తుపాకీతో..

శ్రీకాళహస్తిలో కళ్లు తెరిచిన శివలింగం.. అసలేం జరిగింది ??

న్యూడ్ కాల్ చేసావా సరే.. లేదంటే చంపేస్తా..!

రైతు కూలీగా ఎమ్మెల్యే.. మహిళలతో కలిసి వరినాట్లు

హిందీలో మాట్లాడినందుకు ఉద్యోగమే పోయింది