TOP 9 ET News: ఫస్ట్ డేనే లీక్.. ఎంత కష్టపడి ఏం లాభం సందీపా
ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమాలో మలయాళ స్టార్ టొవినో థామస్ కీలక పాత్రలో నటిస్తున్నారన్న న్యూస్ చాలా రోజులుగా వైరల్ అవుతోంది. తాజాగా ఈ వార్తలపై ఆసక్తికరంగా స్పందించారు టొవినో. డ్రాగన్‌లో నటిస్తున్నారా? అన్న ప్రశ్నకు 'ఇప్పుడు ఈ విషయం గురించి మాట్లాడే పరిస్థితిలో లేను' అన్నారు. ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న స్పిరిట్ సినిమా షూటింగ్ కోటీలో జరుగుతోంది.
ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న స్పిరిట్ సినిమా షూటింగ్ కోటీలో జరుగుతోంది. ఈ సినిమాలో తొలిసారి పోలీస్ గెటప్‌లో కనిపించబోతున్నారు ప్రభాస్. ఇందుకు సంబందించిన ఓ పిక్ లీకైంది. అది కాస్తా ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ తిరుగుతోంది. అయితే ప్రభాస్ పోలీస్ గెటప్ బయటికి రాకుండా సందీప్ రెడ్డి వంగా తెగ కష్టపడ్డారు. కానీ ఆ కష్టం బూడిదలో పోసినట్టు… ప్రభాస్ షూటింగ్ పిక్ బయటికి వచ్చేసింది. ఇక ఈ విషయం పక్కకు పెడితే.. ఈ సినిమా కోసం బ్రేక్ తీసుకోకుండా షూటింగ్ చేసేలా డేట్స్ అడ్జస్ట్ చేశారట మన డార్లింగ్.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Sri Lanka: దిత్వా ధాటికి లంక అతలాకుతలం కన్నీరు పెట్టిస్తున్నదృశ్యాలు
పదే పదే గోరువెచ్చని నీరు తాగుతున్నారా ?? జాగ్రత్త
Health Tips: శనగలు, బెల్లం కలిపి తింటున్నారా..? ఈ విషయాలు తప్పక తెలుసుకోండి
Ashika Ranganath: షాకింగ్ ఘటన! స్టార్ హీరోయిన్ బంధువైన అమ్మాయి ఆత్మహత్య
Divya Nikitha: కామనర్ అయినా.. దిమ్మతిరిగే రెమ్యునరేషన్ ! లక్కీ గార్ల్
