మరో పాన్ ఇండియా ప్రాజెక్ట్‏లో నిఖిల్.. పోస్టర్ అదుర్స్..

|

Jun 02, 2023 | 9:45 AM

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఫుల్ ఫాంలో ఉన్న యంగ్ హీరోలలో నిఖిల్ సిద్ధార్ద్ ఒకరు. వరుస విజయాలతో మంచి జోరు మీద ఉన్నాడు. ఈయన కెరీర్ ఈ మధ్య జెట్ స్పీడ్ తో ముందుకు వెళుతుంది. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండానే సినీపరిశ్రమలోకి అడుగుపెట్టి రోజు రోజుకు రేంజ్ పెంచుకుంటున్నాడు.

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఫుల్ ఫాంలో ఉన్న యంగ్ హీరోలలో నిఖిల్ సిద్ధార్ద్ ఒకరు. వరుస విజయాలతో మంచి జోరు మీద ఉన్నాడు. ఈయన కెరీర్ ఈ మధ్య జెట్ స్పీడ్ తో ముందుకు వెళుతుంది. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండానే సినీపరిశ్రమలోకి అడుగుపెట్టి రోజు రోజుకు రేంజ్ పెంచుకుంటున్నాడు. కార్తికేయ 2 సినిమాతో పాన్ ఇండియా లెవల్లో క్రేజ్ సంపాదించుకున్న ఈ హీరోతో సినిమాలు చేసేందుకు పెద్ద పెద్ద బ్యానర్స్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి. ఈ ఏడాది కార్తికే 2, 18 పేజిస్ సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్న ఈ హీరో.. ఇప్పుడు స్పై చిత్రంలో నటిస్తున్నారు. సుభాష్ చంద్రభోస్ మరణం వెనక ఉన్న రహస్యాన్ని తెలుసుకునే నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇప్పటికే విడుదలైన టీజర్ సినిమాపై అంచనాలను పెంచేసింది. యాక్షన్ థ్రిల్లర్ గా బీ హెచ్ గ్యారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఐశ్వర్య మీనన్ హీరోయిన్‌గా నటిస్తుంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

విక్రమార్కుడు సీక్వెల్‌లో ర‌ష్మిక మంద‌న్న.. హీరో ఎవరో తెలుసా ??

ప్రభాస్ ‘ప్రాజెక్టు కె’లో కమలహాసన్ ?? రూ.150 కోట్ల ఆఫర్ లో నిజమెంత ??