The Mummy Hero: హాలీవుడ్ స్టార్ హీరో చూసి షాక్ తిన్న అభిమానులు... ( వీడియో )
Brendan Fraser

The Mummy Hero: హాలీవుడ్ స్టార్ హీరో చూసి షాక్ తిన్న అభిమానులు… ( వీడియో )

|

Jun 22, 2021 | 11:56 PM

వయసులో ఉన్నప్పుడు సిల్వర్ స్క్రీన్ పై అందంగా కనిపించిన తాము వయసు వచ్చిన తర్వాతగా తమ ఫ్యాన్స్ కు అంతే అందంగా కనిపించాలని చాలామంది నటీనటులు కోరుకుంటారు.

వయసులో ఉన్నప్పుడు సిల్వర్ స్క్రీన్ పై అందంగా కనిపించిన తాము వయసు వచ్చిన తర్వాతగా తమ ఫ్యాన్స్ కు అంతే అందంగా కనిపించాలని చాలామంది నటీనటులు కోరుకుంటారు. అందుకు తగ్గట్లుగా మేకప్ వేసుకుని బయటకు వస్తారు.. అయితే కొంతమంది హీరో, హీరోయిన్లు అందుకు భిన్నం.. వయసుతో వచ్చిన శారీరక మార్పులను అంగీకరిస్తారు.. అలా ప్రేక్షకుల ముందుకు వస్తారు. తాజాగా హాలీవుడ్ స్టార్ హీరో ను చూసి కంగు తిన్నారు. ముందుగా అతనిని గుర్తు పట్టలేదు కూడా..

 

మరిన్ని ఇక్కడ చూడండి: Viral Video: అందం ఆరేసినట్టు .. బట్టలు ఉతికేస్తుంది.. ఫిదా అవుతున్న నెటిజెన్లు.. ( వీడియో )

వామ్మో బామ్మ.. తొమ్మిది పదుల వయస్సులో కూడా యోగాసనాలు.. ఆదర్శంగా నిలుస్తోన్న బామ్మ.. ( వీడియో )