బుద్ధి చూపించిన తనూజ ఎదురు తిరిగిన భరణి వీడియో

Updated on: Nov 30, 2025 | 12:30 PM

బిగ్ బాస్ తెలుగు 9లో ప్రచార టాస్క్ సందర్భంగా తనూజ, భరణి మధ్య వాగ్వాదం జరిగింది. వాషింగ్ మెషీన్ టాస్క్‌లో తన టీమ్ ఓడిపోవడంతో తనూజ సంచాలకురాలు దివ్యపై, గేమ్స్‌పై అసహనం వ్యక్తం చేసింది. దీనిపై భరణి అభ్యంతరం తెలపగా, తనూజ మరింత తీవ్రంగా స్పందించింది.

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 హౌస్‌లో ప్రచార టాస్కుల సందర్భంగా కంటెస్టెంట్ల మధ్య తరచుగా గొడవలు జరుగుతుంటాయి. ఈసారి, ఓ వాషింగ్ మెషిన్ మ్యాటిక్ లిక్విడ్ ప్రచార టాస్క్ తీవ్ర వాగ్వాదానికి దారితీసింది. భరణి, ఇమ్మాన్యుయేల్, సుమన్ ఒక టీమ్‌గా, రీతూ, తనూజ, కళ్యాణ్ మరో టీమ్‌గా ఈ గేమ్‌లో పాల్గొన్నారు. దివ్య సంచాలకురాలిగా వ్యవహరించింది. టాస్క్‌లో తనూజ టీమ్ పరాజయం పాలవడంతో ఆమె తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. “ఈ సీజన్ మొత్తం దివ్యనే సంచాలకురాలిగా పెట్టండి, ఇంకెందుకు ఈ గేమ్ లన్నీ” అంటూ మండిపడింది. తనూజ వ్యాఖ్యలపై భరణి తీవ్రంగా స్పందించాడు.

మరిన్ని వీడియోల కోసం :

ఒక్క ఫ్లాప్ తో తిరగబడ్డ లోకేష్ కెరీర్ వీడియో

వారణాసి మేకింగ్ విషయంలో జక్కన్న నయా స్ట్రాటజీ వీడియో

” ఇద్దరూ నా ప్రాణాలు తోడేస్తున్నారు” వీడియో

ఎదురు తిరిగిన సంజనా.. నాగ్‌ సీరియస్! హౌస్‌ డోర్స్‌ ఓపెన్ వీడియో