Taapsee Pannu: బాలీవుడ్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన తాప్సీ.. వీడియో.
టాలీవుడ్ నుంచి బాలీవుడ్ షిఫ్ట్ అయిన తాప్సీ.. బాలీవుడ్ పై షాకింగ్ కామెంట్స్ చేసింది. ఇప్పుడు బాలీవుడ్ బ్యూటీ గా అనిపించుకుంటున్న తాప్సీ ఆ ఇండస్ట్రీపై కీలక వ్యాఖ్యలు చేశారు. బీటౌన్ లో క్యాంపులు కొత్తేమి కాదని.. అక్కడ నటీనటులకు నచ్చిన వాళ్లను మాత్రమే తీసుకుంటారని అన్నారు.
టాలీవుడ్ నుంచి బాలీవుడ్ షిఫ్ట్ అయిన తాప్సీ.. బాలీవుడ్ పై షాకింగ్ కామెంట్స్ చేసింది. ఇప్పుడు బాలీవుడ్ బ్యూటీ గా అనిపించుకుంటున్న తాప్సీ ఆ ఇండస్ట్రీపై కీలక వ్యాఖ్యలు చేశారు. బీటౌన్ లో క్యాంపులు కొత్తేమి కాదని.. అక్కడ నటీనటులకు నచ్చిన వాళ్లను మాత్రమే తీసుకుంటారని అన్నారు. వరుస సినిమాలతో ఆకట్టుకున్న ఈ బ్యూటీ తాజాగా నటీనటుల స్నేహితులు తమకు నచ్చినవాళ్లను తీసుకుంటారు., పక్షపాత ధోరణి ఉందని తెలిసినా సినిమాల్లోకి వచ్చాను. అంటూ కామెంట్స్ చేసారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Adipurush Fake News: ఆదిపురుష్ విషయంలో అది ఫేక్ న్యూస్.. క్లారిటీ ఇచ్చిన మేకర్స్..
Newly Couple: పెళ్లింట తీరని విషాదం.. ఫస్ట్ నైట్ రోజే.. ఆవిరైన ఆశలు.. వీడియో.
Prabhas – Kriti sanon: కృతి ఓర చూపులకి ప్రభాస్ పడిపోయేనా..? ఆ లుక్స్ ఎవరైనా పడిపోలసిందే..!
మంటలతో పెట్రోలు బంకులోకి దూసుకెళ్లిన వ్యాను
క్రిస్మస్ వేళ అద్భుతం.. మత్స్యకారులకు దొరికిన సిలువ పీత
విద్యుత్ స్తంభం ఎక్కిన MLA.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు
వరుస సెలవులు, న్యూఇయర్ జోష్ పుణ్యక్షేత్రాలు కిటకిట
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
ఆటోడ్రైవర్ కాదు.. మా అతిథి.. టూర్కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు
ఊబకాయం తగ్గించే ‘చట్టం’.. ఆరోగ్యం మెరుగుదలకు కొత్త అడుగు

