Super Star Mahesh Babu: మాసు మరణం.. అది మచ్చా..! లుక్కిచ్చే కిక్కంటే..! వీడియో.
జెస్ట్ సింగిల్ లుక్‌తో... మాసు మరణానికి డెఫినేషన్గా మారిపోయారు సూపర్ స్టార్ మహేష్ బాబు. గల్లా.. లుంగీ కట్టి.. బీడి ముక్క అంటుపెట్టి.. తనలోని ఊర మాసు యాంగిల్ ని తాజాగా చూపించేశారు. లుక్కిచ్చే కిక్కు ఎలా ఉంటుందో.. ఎంత సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో.. అందరికీ విట్ నెస్ అయ్యేలా చేశారు. అదే లుక్‌తో.. అర్థ రాత్రి నుంచి తన ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్‌ను ఆగకుండా అరిచేలా.. సెలబ్రేట్ చేసుకునేలా కూడా చేస్తూనే ఉన్నారు ఈ సూపర్ స్టార్.
జెస్ట్ సింగిల్ లుక్‌తో… మాసు మరణానికి డెఫినేషన్గా మారిపోయారు సూపర్ స్టార్ మహేష్ బాబు. గల్లా.. లుంగీ కట్టి.. బీడి ముక్క అంటుపెట్టి.. తనలోని ఊర మాసు యాంగిల్ ని తాజాగా చూపించేశారు. లుక్కిచ్చే కిక్కు ఎలా ఉంటుందో.. ఎంత సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో.. అందరికీ విట్ నెస్ అయ్యేలా చేశారు. అదే లుక్‌తో.. అర్థ రాత్రి నుంచి తన ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్‌ను ఆగకుండా అరిచేలా.. సెలబ్రేట్ చేసుకునేలా కూడా చేస్తూనే ఉన్నారు ఈ సూపర్ స్టార్.ఇక తన బర్త్ డే సందర్భంగా కూడా తాజాగా మరో బిగ్ సర్‌ప్రైజ్ ఇచ్చారు మహేష్. అయితే ఫ్యాన్స్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నట్టు.. టీజరో.. ప్రీ టీజరో రిలీజ్ చేయనప్పటికీ.. గల్ల లుంగీ కట్టుకున్న తన మాస్ లుక్‌ను.. సోషల్ మీడియాలోకి వదిలారు. ఆ లుక్‌తో.. సోషల్ మీడియాలో ఒక్కసారిగా ఫైర్ పుట్టించారు. ఫ్యాన్స్‌ను అరిపించారు. గుంటూరు కారం సినిమాపై మరింతగా ఎక్స్‌పెక్టేషన్స్ పెంచేశారు మహేష్.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్ ఓవరాక్షన్...