Samajavaragamana: పాతిక లక్షలే గొప్పన్న సినిమా.. ఏకంగా 50కోట్లు తెచ్చిపెట్టింది…
అప్పుడే కాదు.. ఇప్పుడు కూడా.. చిన్న సినిమా.. పెద్ద సినిమా అని తేడా లేకుండా.. సినిమా నచ్చితే చాలు తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తూనే ఉంటారు. అక్కున చేర్చుకుంటూనే ఉన్నారు. రికార్డ్ లెవల్ కలెక్షన్స్‌ను ఆ సినిమాకు కట్టబెడుతున్నారు. ఇక తాజాగా శ్రీవిష్ణు సామజవరగమన సినిమా విషయంలో కూడా ఇదే చేశారు.
అప్పుడే కాదు.. ఇప్పుడు కూడా.. చిన్న సినిమా.. పెద్ద సినిమా అని తేడా లేకుండా.. సినిమా నచ్చితే చాలు తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తూనే ఉంటారు. అక్కున చేర్చుకుంటూనే ఉన్నారు. రికార్డ్ లెవల్ కలెక్షన్స్‌ను ఆ సినిమాకు కట్టబెడుతున్నారు. ఇక తాజాగా శ్రీవిష్ణు సామజవరగమన సినిమా విషయంలో కూడా ఇదే చేశారు. ఈ సినిమాకు పాతిక లక్షలు కూడా రావన్న కొంత మంది నోళ్లను మూయించారు. ఏకంగా 50కోట్ల క్లబ్లోకి చేర్చి.. అల్టిమేట్‌గా తమ డిసీషనే ఫైనల్ అన్నట్టు.. టాలీవుడ్ మేకర్స్ దిమ్మతిరిగే రేంజ్లో చెప్పారు. ఎస్ !
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Kalki 2898 AD: మళ్లీ మనోడే నెంబర్ 1.. అట్లుంటది ప్రభాస్‌తోని
Bro Trailer: దుమ్ములేపుతున్న బ్రో ట్రైలర్ వింటేజ్ పవన్ ఈజ్ బ్యాక్
Prabhas: కాలి నొప్పితో.. నడవలేకపోతున్న ప్రభాస్
Baby: టాలీవుడ్లో హిస్టరీ క్రియేట్ చేసిన బేబీ 50కోట్లకు పైగా వసూళ్లు…
Bhagavanth Kesari: మొదలైన బాలయ్య సింహ గర్జన..