ఫిష్ వెంకట్ కుటుంబానికి అండగా సోనూసూద్
కరోనా టైం నుంచి... సినిమాలే కాకుండా సమాజ సేవతో రియల్ హీరో అనిపించుకున్న సోనూ సూద్ మరోసారి తన గొప్ప మనసు చాటుకున్నారు. కష్టాల్లో .. దుఃఖంలో ఉన్న వారిని ఆదుకోవడాన్నే ప్రవృత్తిగా పెట్టుకున్న ఈయన తాజాగా ఫిష్ వెంకట్ కుటుంబాన్ని ఆదుకున్నారు. ఫిష్ వెంకట్ లేరనే విషయాన్ని తెలుసుకున్న సోనూసూద్.. ఆయన కుటుంబానికి లక్షన్నర రూపాయల ఆర్థిక సాయం చేశారు
అంతేకాదు ఫిష్ వెంకట్ కుటుంబ సభ్యులతో ఆయన స్వయంగా మాట్లాడి ఓదార్చారట. భవిష్యత్తులో కూడా అండగా ఉంటానంటూ భరోసా ఇచ్చారట. సోను సూద్ చేసిన ఈ పనితో ఇప్పుడీయన పేరు మరోసారి సోషల్ మీడియాలో మార్మోగిపోతోంది. సోను సూద్ సేవా గుణం పై ప్రశంసల వర్షం కురుస్తోంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
సమంత రెండో పెళ్లికి ముహూర్తం ఫిక్స్.. ?
‘హృతిక్‌ను కొట్టిపడేసిన యంగ్ టైగర్’ అది తెలుగోడి పెర్ఫార్మెన్స్ అంటే..!
దుబాయ్ బుర్జ్ ఖలీఫాలో.. ఫ్లాట్ కొన్న స్టార్ హీరోయిన్.. ధర తెలిస్తే.. అవాక్కవ్వాల్సిందే!
అదేంటి.. ఇక్కడ రూ.100 కోట్లు.. మరి అక్కడైతే మరీ రూ.30 కోట్లేనా? NTR పై బాలీవుడ్ చిన్నచూపు!
పోటా పోటీగా రెమ్యునరేషన్స్! మనోడేమో రూ.30 కోట్లు.. ఆయనేమో రూ.48 కోట్లు..!
లక్ష.. లక్ష్మీకాసులతో 12 అడుగుల గణపయ్య!
రెండేళ్ల కష్టం నేడు వినాయకుడి రూపం.. పవన్‌కు గిఫ్ట్‌గా!
మర్రి ఆకుపై 2 సెం.మీ గణపయ్య.. మైక్రో ఆర్టిస్ట్ అద్భుతం!
పసుపు కొమ్ములతో పర్యావరణ గణపతి.. జడ్చర్లలో స్పెషల్ వినాయకుడు!
ఇల్లు పీకి పందిరేస్తున్నాయి పంట పొలాలు నాశనం.. పిల్లల పై దాడులు!
బరువు తగ్గాలనుకుంటున్నారా..? CMR-NIN పరిశోధనలో సంచలన నిజాలు
లీటర్‌కు రూ.80 కోట్లు.. తేలు విషం రహస్యం ఇదే!

