అదేంటి.. ఇక్కడ రూ.100 కోట్లు.. మరి అక్కడైతే మరీ రూ.30 కోట్లేనా? NTR పై బాలీవుడ్ చిన్నచూపు!
ఈమధ్య సెలబ్రిటీలు తీసుకునే రెమ్యునరేషన్ నెంబర్‌నే.. వారి క్రేజ్‌కు.. స్టార్ డమ్‌కు కొలమానంగా పరిగణిస్తున్నారు అందరూ...! తమ హీరో భారీగా రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడని తెలియగానే.. కాలర్ ఎగరేస్తూ.. ఆ ఫిగర్‌ను చెప్పుకుంటూ తిరుగుతున్నారు ఆ హీరో తాలూకు ఫ్యాన్స్ కొందరు.! ఇలాంటి ఈ పరిస్థితుల్లో వార్ 2 సినిమాకు తారక్ 30 కోట్లు మాత్రమే తీసుకున్నాడని తెలిసి.. నెట్టింట ఫీలవుతూ పోస్టులు పెడుతున్నారు తారక్ భక్తులు.
తెలుగు టూ స్టేట్స్‌లో తిరుగులేని స్టార్ డమ్‌తో.. వెలిగిపోయే యంగ్ టైగర్ ఎన్టీఆర్.. ఇక్కడ చేసే ఒక్కో సినిమాకు రికార్డ్ లెవల్లో రెమ్యునరేషన్ తీసుకునేవాడు. ఇక ట్రిపుల్ ఆర్‌తో పాన్ ఇండియా లెవల్‌కు రీచ్ అయ్యాక.. వంద కోట్ల రెమ్యునరేషన్ అందుకునే రేంజ్‌కు ఎదిగిపోయాడు. తన ప్రీవియస్ ఫిల్మ్ దేవర సినిమాకు కూడా తారక్ వంద కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నాడని రిపోర్ట్. ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో చేయబోయే డ్రాగన్ సినిమాకు కూడా తారక్ వంద కోట్ల రూపాయలను రెమ్యునరేషన్‌గా తీసుకుంటున్నారని టాక్. అయితే ఈ టాక్స్ మధ్య యంగ్ టైగర్ ఎన్టీఆర్ వార్ 2 సినిమా కోసం కేవలం 30 కోట్లు మాత్రమే రెమ్యునరేషన్‌గా తీసుకుంటున్నట్టు ఓ న్యూస్ బయటికి వచ్చింది. అది కాస్తా ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ను ఇబ్బంది పెడుతోంది. తమ హీరో ను బాలీవుడ్ చిన్న చూపు చూస్తోందనే కామెంట్.. వారి నుంచి వ్యక్తం అయ్యేలా చేస్తోంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పోటా పోటీగా రెమ్యునరేషన్స్! మనోడేమో రూ.30 కోట్లు.. ఆయనేమో రూ.48 కోట్లు..!
మంచు వారి పప్పు! చిక్కగా.. చక్కగా…
అశ్లీల చిత్రాలపై ఉక్కుపాదం! OTTలపై కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం
Balakrishna: మా బాలయ్య బంగారం! అభిమాని కష్టం ఎరిగి.. సాయం చేసిన బాలయ్య
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..

